కేరళ పాఠశాలలో తొలిసారి ఏఐ పంతులమ్మ పాఠాలు..
చాట్ జీపీటీ తో భవిష్యత్‌లో ఉద్యోగులు అవసరం లేకుండా పోతారన్న వార్త టెక్ ప్రపంచాన్ని కలవరపెడుతుంది. అసలే ఉద్యోగాలు దొరక్క బాధపడుతుంటే..ఇక ఈ టెక్నాలజీ వస్తే అంతే పరిస్థితి అని బెంబేలెత్తిపోతున్నారు యువత. చాలా రంగాల్లో ఏఐ టెక్నాలజీని తీసుకొచ్చేలా ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఇప్పుడు టీచర్ అవసరం లేకుండానే క్లాస్‌లో పాఠాలు చెప్పే ఏఐ పంతులమ్మను తీసుకొచ్చింది కొచ్చికి చెందిన స్టార్ట్-అప్, మేకర్‌ల్యాబ్స్.
చాట్ జీపీటీ తో భవిష్యత్‌లో ఉద్యోగులు అవసరం లేకుండా పోతారన్న వార్త టెక్ ప్రపంచాన్ని కలవరపెడుతుంది. అసలే ఉద్యోగాలు దొరక్క బాధపడుతుంటే..ఇక ఈ టెక్నాలజీ వస్తే అంతే పరిస్థితి అని బెంబేలెత్తిపోతున్నారు యువత. చాలా రంగాల్లో ఏఐ టెక్నాలజీని తీసుకొచ్చేలా ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఇప్పుడు టీచర్ అవసరం లేకుండానే క్లాస్‌లో పాఠాలు చెప్పే ఏఐ పంతులమ్మను తీసుకొచ్చింది కొచ్చికి చెందిన స్టార్ట్-అప్, మేకర్‌ల్యాబ్స్. కేరళలో తిరువనంతపురంలోని ఓ స్కూల్లో ఏఐ టీచర్‌ని ప్రవేశ పెట్టింది కొచ్చికి చెందిన స్టార్ట్-అప్, మేకర్‌ల్యాబ్స్. ఏఐ టెక్నాలజీతో కూడిన టీచరమ్మ ఎలా పాఠాలు చెబుతుందో పరీక్షించారు. చక్కటి చీరకట్టులో ఈ ఏఐ పంతులమ్మ సుమారు మూడు వేల మందికి విద్యార్థులకు చకచక పాఠాలు బోధించటం, సందేహాలు నివృత్తి చేయడం వంటివి చేసింది. ఈ ఏఐ టీచరమ్మ పేరు ఐరిస్ . ఇది మొత్తం మూడు భాషల్లో మాట్లాడగలదు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
మొబైల్ గేమ్ ఆడుతున్న బాలుడు.. గదిలోకి ప్రవేశించిన చిరుత.. ఏం జరిగిందంటే ??
Weight Loss: ఇలా చేస్తే నిద్రలో కూడా ఈజీగా బరువు తగ్గుతారు..
అతడి ఆచూకీ చెప్పినవారికవ ₹10లక్షలు..
డెస్టినేషన్ వెడ్డింగ్.. వేరే లెవల్.. మైనస్ 25 డిగ్రీల్లో మంచులో పెళ్లి
ప్రమాదంలో రెండు చేతులు కోల్పోయాడు !! సర్జరీ చేసి చేతులను అతికించారు
ఆ ఒక్క మాటతో.. ఆ మేనేజర్ లేచి వెళ్లిపోయాడు !
కొమ్ముతో జీపును ఎత్తిపడేసింది! భయంతో కేకలు వేసిన టూరిస్ట్‌లు..
10 నిమిషాల డెలివరీ కంటే ప్రశాంతతే ముఖ్యం!
కరెంట్ లేకుండానే కూలింగ్! ఇక ఏసీతో పనిలేదు
వామ్మో... ఆ ఊరి నిండా పాములే!
భీమేశ్వరాలయ సమీపంలో అరుదైన శ్వేతనాగు.. ప్రత్యక్షం
కుక్కను వెంబడిస్తూ వెళితే.. బయటపడిన 18 వేల ఏళ్ల రహస్య ప్రపంచం

