మొబైల్ గేమ్ ఆడుతున్న బాలుడు.. గదిలోకి ప్రవేశించిన చిరుత.. ఏం జరిగిందంటే ??
మహారాష్ట్రలో ఒక బాలుడు మొబైల్‌లో గేమ్ ఆడుతున్నాడు. ఇంతలో ఒక చిరుత ఆ గదిలోకి ప్రవేశించింది. చిరుతను చూసి ఆ బాలుడు షాక్ అయ్యాడు. అయితే ఏ మాత్రం భయపడకుండా చాకచక్యంగా వ్యవహరించాడు. మంగళవారం ఉదయం 7 గంటలకు నాసిక్ జిల్లా మాలేగావ్‌లోని వెడ్డింగ్ హాల్ ఆఫీస్‌లో 12 ఏళ్ల మోహిత్ అహిరే మొబైల్‌లో గేమ్ ఆడుతున్నాడు. ఇంతలో ఒక చిరుత ఆ రూమ్‌లోకి ప్రవేశించింది. చిరుతను చూసి మోహిత్ అహిరే తొలుత భయపడ్డాడు.
మహారాష్ట్రలో ఒక బాలుడు మొబైల్‌లో గేమ్ ఆడుతున్నాడు. ఇంతలో ఒక చిరుత ఆ గదిలోకి ప్రవేశించింది. చిరుతను చూసి ఆ బాలుడు షాక్ అయ్యాడు. అయితే ఏ మాత్రం భయపడకుండా చాకచక్యంగా వ్యవహరించాడు. మంగళవారం ఉదయం 7 గంటలకు నాసిక్ జిల్లా మాలేగావ్‌లోని వెడ్డింగ్ హాల్ ఆఫీస్‌లో 12 ఏళ్ల మోహిత్ అహిరే మొబైల్‌లో గేమ్ ఆడుతున్నాడు. ఇంతలో ఒక చిరుత ఆ రూమ్‌లోకి ప్రవేశించింది. చిరుతను చూసి మోహిత్ అహిరే తొలుత భయపడ్డాడు. అయితే ఆ బాలుడు వెంటనే తెలివిగా వ్యవహరించాడు. మెల్లగా ఆ రూమ్ నుంచి బయటకు వెళ్లాడు. ఆ వెంటనే డోర్ లాక్ చేశాడు. తండ్రి వద్దకు వెళ్లి చిరుత సంగతి చెప్పాడు. దీంతో పోలీసులు, అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. వారు అక్కడకు చేరుకుని మత్తు ఇంజెక్షన్ ఇచ్చి ఆ చిరుతను బంధించారు. మరోవైపు ఆ బాలుడు చాకచక్యంగా చిరుత బారి నుంచి తప్పించుకుని దానిని బంధించిన సీసీటీవీ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Weight Loss: ఇలా చేస్తే నిద్రలో కూడా ఈజీగా బరువు తగ్గుతారు..
అతడి ఆచూకీ చెప్పినవారికవ ₹10లక్షలు..
డెస్టినేషన్ వెడ్డింగ్.. వేరే లెవల్.. మైనస్ 25 డిగ్రీల్లో మంచులో పెళ్లి
ప్రమాదంలో రెండు చేతులు కోల్పోయాడు !! సర్జరీ చేసి చేతులను అతికించారు
క్యాండీ క్రష్‌లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్‌న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్‌నినో.. చేదెక్కిన సీతాఫలం!
దసరా పండుగకు టీజీఎస్ఆర్టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్ ఉంటుందా?
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో

