సోదరి ఎగ్జామ్ కోసం సాహసం.. మంచులో ‘రోడ్డు’ వేసిన సోదరుడు
తన సోదరిని సమయానికి పరీక్షా కేంద్రానికి చేర్చేందుకు ఎవరూ ఊహించని సాహసమే చేశాడు ఓ సోదరుడు. ప్రధాన రహదారిపై 4 కి.మీల మేర పేరుకున్న మంచును 3:30 గంటలు కష్టపడి తొలగించాడు. దీంతో ఆ సోదరి 12వ తరగతి పొలిటికల్ సైన్స్ బోర్డ్ ఎగ్జామ్ కోసం సరైన వేళకు వెళ్లి ఆ పరీక్షను రాయగలిగింది. ఈ అరుదైన ఘటన హిమాచల్ ప్రదేశ్ లాహౌల్-స్పితి జిల్లాలోని ఓ గిరిజన గ్రామంలో జరిగింది. జిల్లాలో గత 3 రోజులుగా ఎడతెరపి లేకుండా మంచు కురుస్తోంది.
తన సోదరిని సమయానికి పరీక్షా కేంద్రానికి చేర్చేందుకు ఎవరూ ఊహించని సాహసమే చేశాడు ఓ సోదరుడు. ప్రధాన రహదారిపై 4 కి.మీల మేర పేరుకున్న మంచును 3:30 గంటలు కష్టపడి తొలగించాడు. దీంతో ఆ సోదరి 12వ తరగతి పొలిటికల్ సైన్స్ బోర్డ్ ఎగ్జామ్ కోసం సరైన వేళకు వెళ్లి ఆ పరీక్షను రాయగలిగింది. ఈ అరుదైన ఘటన హిమాచల్ ప్రదేశ్ లాహౌల్-స్పితి జిల్లాలోని ఓ గిరిజన గ్రామంలో జరిగింది. జిల్లాలో గత 3 రోజులుగా ఎడతెరపి లేకుండా మంచు కురుస్తోంది. భారీ మంచు కారణంగా ప్రధాన రోడ్లన్నీ దాదాపుగా మూసుకుపోయాయి. ప్రస్తుతం హిమాచల్లో ఇంటర్మీడియేట్ బోర్డ్ పరీక్షలు జరుగుతున్నాయి. దీంతో మంచులోనే పరీక్షా కేంద్రాలకు వెళ్లి పరీక్షలు రాయాల్సి వస్తోంది. జిల్లాలోని గిరిజన ప్రాంతాల విద్యార్థులకు ఇది పెద్ద సవాలుగా మారింది. రిషిక గొంధా అనే యువతి 12వ తరగతి బోర్డ్ పరీక్ష రాయాల్సి ఉంది. ప్రధాన రహదారి మొత్తం మంచుతో మూసుకుపోయింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
200 సార్లు టీకా వేయించుకున్న వ్యక్తి.. పరీక్షించి షాక్ తిన్న శాస్త్రవేత్తలు