200 సార్లు టీకా వేయించుకున్న వ్యక్తి.. పరీక్షించి షాక్ తిన్న శాస్త్రవేత్తలు
యావత్ ప్రపంచాన్ని గడగడలాడించిన కొవిడ్ మహమ్మారి లక్షలాదమందిని పొట్టనపెట్టుకుంది. ఈ మహమ్మారికి అడ్డుకునేందుకు ఆగమేఘాలమీద వ్యాక్సిన్ కనిపెట్టారు శాస్త్రవేత్తలు. ఆ వ్యాక్సిన్ కోవిడ్ మహమ్మారినుంచి కోట్లాది మంది ప్రాణాలను కాపాడింది. వైరస్ బారిన పడకుండా ఉండేలా మనలోని రోగనిరోధక శక్తిని పెంచేందుకు ఈ టీకాలు దోహదపడ్డాయి. వ్యాక్సిన్ రకాన్ని బట్టి వివిధ డోసుల్లో వీటిని వేశారు. అయితే, కొందరు అతి జాగ్రత్తకు పోయి, చెప్పిన వాటి కంటే ఎక్కువ సార్లు టీకాలు తీసుకున్న దాఖలాలూ ఉన్నాయి.
యావత్ ప్రపంచాన్ని గడగడలాడించిన కొవిడ్ మహమ్మారి లక్షలాదమందిని పొట్టనపెట్టుకుంది. ఈ మహమ్మారికి అడ్డుకునేందుకు ఆగమేఘాలమీద వ్యాక్సిన్ కనిపెట్టారు శాస్త్రవేత్తలు. ఆ వ్యాక్సిన్ కోవిడ్ మహమ్మారినుంచి కోట్లాది మంది ప్రాణాలను కాపాడింది. వైరస్ బారిన పడకుండా ఉండేలా మనలోని రోగనిరోధక శక్తిని పెంచేందుకు ఈ టీకాలు దోహదపడ్డాయి. వ్యాక్సిన్ రకాన్ని బట్టి వివిధ డోసుల్లో వీటిని వేశారు. అయితే, కొందరు అతి జాగ్రత్తకు పోయి, చెప్పిన వాటి కంటే ఎక్కువ సార్లు టీకాలు తీసుకున్న దాఖలాలూ ఉన్నాయి. అలా జర్మనీకి చెందిన ఓ వ్యక్తి.. ఏకంగా 200 సార్లు వ్యాక్సిన్ వేయించుకున్నట్లు ప్రకటించాడు. దీంతో శాస్త్రవేత్తలు అతడిపై అధ్యయనం చేయగా.. ఆసక్తికర విషయాలు తెలిశాయి. జర్మనీలో దాదాపు 6 కోట్ల మందికి పైగా కొవిడ్ టీకాలు తీసుకున్నారు. వీరిలో చాలా మంది నిర్ణీత సంఖ్య కంటే ఎక్కువ సార్లు వ్యాక్సిన్ వేయించుకున్నవాళ్లే. ఓ వ్యక్తి అయితే తాను ఏకంగా 217 సార్లు టీకా తీసుకున్నానని చెప్పాడు. అధికారిక వివరాల ప్రకారం అతడు 134 సార్లు వ్యాక్సిన్ వేయించుకున్నట్లు తెలిసింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
మూడు వేల ఏళ్ల క్రితం నాటి భూమి ఏలియన్స్‌కు ఇప్పుడు కనిపిస్తుందట
తన ప్రాణం కాపాడిన వ్యక్తికి.. కాపలాగా ఉంటున్న నాగు పాము ??
Kubera: ఆ బిచ్చగాడే… శేఖర్ కమ్ముల కుబేరానా ??
Chiranjeevi: రామ్ చరణ్ తో జాన్వీ రొమాన్స్.. చిరు కామెంట్స్ వైరల్ !!
Sai Sharam Tej: అమ్మపై కోసం పేరు మార్చుకున్న తేజ్..! అంతా మంచే జరుగుతుంది తేజ్!
క్యాండీ క్రష్‌లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్‌న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్‌నినో.. చేదెక్కిన సీతాఫలం!
దసరా పండుగకు టీజీఎస్ఆర్టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్ ఉంటుందా?
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో

