8 నెలలు మాయమై.. శివరాత్రికి కనిపించే ఆలయం

8 నెలలు మాయమై.. శివరాత్రికి కనిపించే ఆలయం

Phani CH

|

Updated on: Mar 11, 2024 | 5:28 PM

దేశవ్యాప్తంగా మహాశివరాత్రి ఉత్సవాలకు సిద్ధమవుతున్నారు. హిందువులు మహాశివరాత్రిని ఎంతో ప్రతిష్ఠాత్మకంగా జరుపుకుంటారు. రోజంతా ఉపవాస దీక్షను ఆచరించి అర్ధరాత్రి ఉద్భవించే పరమేశ్వరుని అభిషేకించి తరిస్తారు. దేశవ్యాప్తంగా జ్యోతిర్లింగ క్షేత్రాలు, ఎన్నో ప్రసిద్ధి చెందిన శైవ క్షేత్రాలు ఉన్నాయి. ఒక్కో ఆలయానికి ఒక్కో విశిష్టత, ప్రాధాన్యత ఉంటుంది. ప్రతి ఆలయాన్ని దర్శించాలని భక్తులు తపిస్తుంటారు. వీటిలో రాజస్థాన్‌లోని సంగమేశ్వర్‌ మహదేవ్‌ ఆలయం కూడా ఒకటి.

దేశవ్యాప్తంగా మహాశివరాత్రి ఉత్సవాలకు సిద్ధమవుతున్నారు. హిందువులు మహాశివరాత్రిని ఎంతో ప్రతిష్ఠాత్మకంగా జరుపుకుంటారు. రోజంతా ఉపవాస దీక్షను ఆచరించి అర్ధరాత్రి ఉద్భవించే పరమేశ్వరుని అభిషేకించి తరిస్తారు. దేశవ్యాప్తంగా జ్యోతిర్లింగ క్షేత్రాలు, ఎన్నో ప్రసిద్ధి చెందిన శైవ క్షేత్రాలు ఉన్నాయి. ఒక్కో ఆలయానికి ఒక్కో విశిష్టత, ప్రాధాన్యత ఉంటుంది. ప్రతి ఆలయాన్ని దర్శించాలని భక్తులు తపిస్తుంటారు. వీటిలో రాజస్థాన్‌లోని సంగమేశ్వర్‌ మహదేవ్‌ ఆలయం కూడా ఒకటి. రాజస్థాన్‌లోని బన్స్వారా జిల్లాకు చెందిన లక్షలాది మంది భక్తులకు శివరాత్రి ఎంతో ప్రత్యేకమైన పండుగ. బన్స్వారా జిల్లాలో మహి, అనస్ నదుల సంగమం వద్ద 200 ఏళ్ల చరిత్ర కలిగిన అద్భుత శివాలయం ఉంది. సంవత్సరంలో ఏడెనిమిది నెలల పాటు ఈ ఆలయం కనుమరుగువుతుంది. ఎందుకంటే ఇక్కడ కొలువైన శివుడిని ఏడాదిలో నాలుగు నెలలు మాత్రమే దర్శించుకునే అవకాశం ఉంటుంది. ఈ ఆలయం నాలుగు అడుగుల నీటిలో మునిగి ఉంటుంది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

కేరళ పాఠశాలలో తొలిసారి ఏఐ పంతులమ్మ పాఠాలు..

మొబైల్‌ గేమ్‌ ఆడుతున్న బాలుడు.. గదిలోకి ప్రవేశించిన చిరుత.. ఏం జరిగిందంటే ??

Weight Loss: ఇలా చేస్తే నిద్రలో కూడా ఈజీగా బరువు తగ్గుతారు..

అతడి ఆచూకీ చెప్పినవారికవ ₹10లక్షలు..

డెస్టినేషన్‌ వెడ్డింగ్‌.. వేరే లెవల్‌.. మైనస్ 25 డిగ్రీల్లో మంచులో పెళ్లి