Pallavi Prashanth: పల్లవి ప్రశాంత్ పొలిటికల్ ఎంట్రీ.. పార్లమెంట్‌కు రైతు బిడ్డ ??
బిగ్ బాస్ తెలుగు ఏడో సీజన్ పుణ్యమా అని ఒక్కసారిగా సెలబ్రిటీగా మారిపోయాడు రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్. కామన్ మ్యాన్ లా బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన ప్రశాంత్ తన ఆట, మాట తీరుతో అందరి మనసులు గెల్చుకున్నాడు. టాప్ సెలబ్రిటీలను అధిగమించి మరీ బిగ్ బాస్ విజేతగా నిలిచాడు. అయితే ఆ తర్వాత అనుకోని సంఘటనలతో అరెస్టు కావడం, జైలుకు వెళ్లడం, విడుదల కావడం చకా చకా జరిగిపోయాయి. బిగ్ బాస్ తర్వాత తన సోషల్ మీడియా పోస్టులతో వార్తల్లో నిలుస్తున్నాడు రైతు బిడ్డ.
బిగ్ బాస్ తెలుగు ఏడో సీజన్ పుణ్యమా అని ఒక్కసారిగా సెలబ్రిటీగా మారిపోయాడు రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్. కామన్ మ్యాన్ లా బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన ప్రశాంత్ తన ఆట, మాట తీరుతో అందరి మనసులు గెల్చుకున్నాడు. టాప్ సెలబ్రిటీలను అధిగమించి మరీ బిగ్ బాస్ విజేతగా నిలిచాడు. అయితే ఆ తర్వాత అనుకోని సంఘటనలతో అరెస్టు కావడం, జైలుకు వెళ్లడం, విడుదల కావడం చకా చకా జరిగిపోయాయి. బిగ్ బాస్ తర్వాత తన సోషల్ మీడియా పోస్టులతో వార్తల్లో నిలుస్తున్నాడు రైతు బిడ్డ. సందర్భానికి తగ్గట్టుగా రకరకాల గెటప్పులతో తన అభిమానులను అలరిస్తున్నాడు. ఇక తాజాగా తన బిగ్ బాస్ ఫ్రెండ్ ప్రిన్స్ యావర్ హీరోగా నటించిన ఓ సినిమా ఈవెంట్ కు హాజరయ్యాడీ బిగ్ బాస్ విన్నర్. ఈ సందర్భంగా తన లైఫ్ గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. “ఎన్ని కష్టాలు, ఇబ్బందులు వచ్చినా మనల్ని మనం నమ్ముకోవాలి. అలాగే దేవుడిని నమ్మినవాళ్లు ఎప్పుడూ చెడిపోరు. ఆ భగవంతుడే మమ్మల్ని కాపాడతాడు. ఆయన మన వెన్నంటే ఉంటాడు. మనం ముందుకు వెళ్తుంటే ఎన్నో దెబ్బలు తాకుతూ ఉంటాయి.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
టోపీలు కూడా మార్చుకున్నారు.. ఇక నెక్ట్స్ పెళ్లే అనుకుంట భయ్యా
బాలయ్యతో సినిమా చేయను ?? షాకిచ్చిన హీరోయిన్
హఠాత్తుగా స్టార్ డైరెక్టర్ మరణం
అప్పుడేమో నాటు.. ఇప్పుడు స్వీటు..
ప్రౌడ్ మూమెంట్.. నాటు పాటతో మరో సారి ఊగి పోయిన ఆస్కార్ వేదిక
క్యాండీ క్రష్‌లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్‌న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్‌నినో.. చేదెక్కిన సీతాఫలం!
దసరా పండుగకు టీజీఎస్ఆర్టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్ ఉంటుందా?
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో

