Das Ka Dhamki Pre Release Event Live: దద్దరిల్లుతున్న దాస్ కా ధమ్కి ప్రీ రిలీజ్ ఈవెంట్.. ఎన్టీఆర్ సూపర్బ్ స్పీచ్
విశ్వక్ సేన్ హీరోగా నటిస్తూ స్వయంగా దర్శకత్వం వహిస్తూ నిర్మిస్తోన్న చిత్రం దాస్ కా ధమ్కీ. నివేదా పేతురాజ్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఈ సినిమా ఈనెల 22న ప్రేక్షకుల ముందుకు రానుంది
Published on: Mar 17, 2023 06:36 PM
వైరల్ వీడియోలు
Latest Videos