Varanasi: అంతకు మించి… అంచనాలు పెంచేస్తున్న వారణాసి
అగ్ర దర్శకుడు రాజమౌళి, సూపర్‌స్టార్ మహేష్ బాబుల వారణాసి సినిమాపై అంచనాలు భారీగా పెరుగుతున్నాయి. చిత్ర విడుదలకి ఇంకా ఏడాదిన్నర సమయం ఉన్నా, ఎప్పటికప్పుడు వార్తల్లో నిలుస్తోంది. తాజాగా రైటర్ దేవా కట్టా చేసిన వ్యాఖ్యలు సినిమాపై అభిమానుల్లో ఆసక్తిని మరింత పెంచాయి. వారణాసి చిత్రం రాజమౌళి మునుపటి క్లాసిక్స్ మగధీర, ఈగ, బాహుబలి, ఆర్ఆర్ఆర్ల కలయిక అని దేవా కట్టా పేర్కొన్నారు.
దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి చిత్రాల ప్రమోషన్లలో ఆయనకు సాటిలేరు. సినిమా మేకింగ్‌లో మాత్రమే కాదు, సినిమాను నిరంతరం వార్తల్లో ఉంచడంలోనూ ఆయనకు ప్రత్యేక శైలి ఉంది. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా ఆయన దర్శకత్వంలో తెరకెక్కుతున్న గ్లోబల్ మూవీ వారణాసి దీనికి తాజా ఉదాహరణ. సినిమా విడుదల కావడానికి ఇంకా ఏడాదిన్నర సమయం ఉన్నప్పటికీ, వారణాసి ఇప్పటికే వివిధ అప్‌డేట్‌లతో సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అల్లూరి జిల్లాలో ఆకట్టుకుంటున్న భీముని రాయి
సై అంటే సై అంటున్న అన్నదమ్ములు.. తొడగొడుతున్న తోటికోడళ్లు
ఔను.. మా పెళ్లి రద్దయింది.. ఇక నా దృష్టి కేవలం దానిపైనే
వైరల్ వీడియోలు
అల్లూరి జిల్లాలో ఆకట్టుకుంటున్న భీముని రాయి
సై అంటే సై అంటున్న అన్నదమ్ములు.. తొడగొడుతున్న తోటికోడళ్లు
సర్పంచ్ కుర్చీ కోసం సతి Vs పతి
ఈ తల్లి కథ తెలిస్తే గుండె తరుక్కుపోతుంది
వారి కాలి స్పర్శ తగిలితే దీర్ఘకాలిక రోగాలు నయమవుతాయా !!
చాట్ జీపీటీ తో స్కామర్ కి.. చుక్కలు చూపిన ఢిల్లీ యువకుడు
కాలేజ్లో యువతుల సిగపట్లు.. ఇంతకీ గొడవ ఏంటంటే

