YV Subba Reddy-Sravana Bhargavi: తెగేదాకా లాగింది.. ఇక ఇప్పుడు తలపట్టుకు కూర్చుంది..
అశ్లీతో.. ధైర్యమమో.. బలమో... మొండితనమో..! ఏది ఏమైనా .. దేన్నైనా.. తెగే దాకా లాగొద్దని అంటున్నారు... శ్రావణ భార్గవి తీరును చూసిన జనాలు. ఆత్మాభిమానం కంటే.. సమాజంలో
అశ్లీతో.. ధైర్యమమో.. బలమో… మొండితనమో..! ఏది ఏమైనా .. దేన్నైనా.. తెగే దాకా లాగొద్దని అంటున్నారు… శ్రావణ భార్గవి తీరును చూసిన జనాలు. ఆత్మాభిమానం కంటే.. సమాజంలో ఉన్న ఆచారాలు.. కొన్ని పద్దతులు గొప్పవే కదాని ఆమెకు సూచిస్తున్నారు. ఇవేమి పట్టనట్టు ఉంటే.. పట్టించుకోకుండా ఉంటే.. జైలు జీవితమే దిక్కని హితభోద చేస్తున్నారు. ఇంతకీ ఇంత ఉన్నపళంగా ఈ స్టార్ సింగర్‌ను, జనాలు ఎందుకు ఇలా అంటున్నారని అనుకుంటున్నారా? ఎందుకంటే.. టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి.. తాజాగా ఈమెపై సీరియస్ అయ్యారు కనుక! చట్టపరంగా చర్యలు తీసుకుంటామని కాస్త గట్టిగా చెప్పారు కనుక.ఇక ‘ఒకపరి’ వివాదం ఇంకా సద్దుమనగడం లేదు. అన్నమయ్య కీర్తనను ఇలా అసభ్యంగా… శృంగార భరింతంగా చిత్రీకరించిండం ఏంటని?… సింగర్‌ను ఆడిపోసుకోవడం ఇంకా ఆగడంలేదు. అయితే ఇప్పటికే తన వీడియో నుంచి ఈ కీర్తనను తీసివేసినట్టు.. శ్రావణ భార్గవి చెప్పినప్పటికీ.. వీడియో Description లో తను పెట్టిన మెసేజ్, మరో అందరికీ కోసం తెప్పిస్తోంది. ఈమె వైఖరిని తప్పుబట్టేలా చేస్తోంది. దానికి తోడు టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి కూడా తాజాగా ఈ వివాదం పై మాట్లాడారు. అన్నమయ్య కీర్తనను.. ఇలా శృంగారభరితంగా…అసభ్యంగా చిత్రీకరించడం పాపం అంటూనే.. చట్టరిత్యా చర్యలు తీసుకుంటాం అంటూ.. శ్రావణ భార్గవిని హెచ్చరించారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Sai Pallavi – Pawan kalyan: పవన్ కళ్యాణ్ ఆ సినిమా అందుకే చేశారు.. అంటున్న సాయి పల్లవి..
ప్రాణం తీసిన సెల్ ఫోన్ టాకింగ్ వీడియో
సడన్గా బీపీ ఎక్కువైతే ఇలా చేయండి.. తక్షణం ఉపశమనం వీడియో
రైలులో రెచ్చిపోయిన కానిస్టేబుల్..విద్యార్ధినితో అసభ్యంగా వీడియో
ఎనిమిది మంది ప్రాణాలు కాపాడిన బాలుడు.. వీడియో
బిర్యానీ ఆర్డర్ల మోత.. నిమిషానికి 200 ఆర్డర్లు వీడియో
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో

