Prabhas: ప్రభాస్ కోసం దర్శకుల వెయిటింగ్..
ఒకప్పుడు సినిమా కమిటైన తర్వాత ఎంత వేగంగా సెట్స్‌పైకి తీసుకెళ్దామా అని చూసేవాళ్లు దర్శకులు. కానీ అదేంటో మరి.. ఈ మధ్య మాత్రం వాళ్ల ఆలోచన శైలి పూర్తిగా మారిపోయింది. మరీ ముఖ్యంగా ప్రభాస్ కోసం వేచి చూస్తున్న డైరెక్టర్స్ అయితే ఓపికకు బ్రాండ్ అంబాసిడర్స్‌గా మారిపోయారు.
ఒకప్పుడు సినిమా కమిటైన తర్వాత ఎంత వేగంగా సెట్స్‌పైకి తీసుకెళ్దామా అని చూసేవాళ్లు దర్శకులు. కానీ అదేంటో మరి.. ఈ మధ్య మాత్రం వాళ్ల ఆలోచన శైలి పూర్తిగా మారిపోయింది. మరీ ముఖ్యంగా ప్రభాస్ కోసం వేచి చూస్తున్న డైరెక్టర్స్ అయితే ఓపికకు బ్రాండ్ అంబాసిడర్స్‌గా మారిపోయారు. తాజాగా ఈయన కోసం మూడేళ్లైనా వెయిట్ చేయడానికి రెడీ అంటున్నారు ఇద్దరు దర్శకులు. మరి వాళ్లెవరు..? హిట్ ప్లాపులు పక్కనబెట్టండి.. ముందు ప్రభాస్‌తో సినిమా చేస్తే చాలు అనుకుంటున్నారు మన దర్శకులు. టాలీవుడ్ టూ బాలీవుడ్ రెబల్ స్టార్ కోసం ఎగబడుతున్నారు. ఇప్పటికే సలార్, ప్రాజెక్ట్ కే, మారుతి సినిమాలతో బిజీగా ఉన్నారు ఈ హీరో. వీటి షూటింగ్ అవ్వడానికే మరో ఏడాదైనా పడుతుంది. అంతలోనే ప్రభాస్ కోసం మరో ఇద్దరు దర్శకులు క్యూలో ఉన్నారు. వీళ్ల నెంబర్ ఎప్పుడొస్తుందో తెలియదు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Shankar: ఇద్దరు హీరోల మధ్య నలిగిపోతున్న శంకర్
దేశంలోనే అత్యంత ఖరీదైన కారు.. కొన్నదెవరో తెలుసా ??
మ్యాన్‌హోల్ క్లీన్ చేస్తుండగా దూసుకొచ్చిన కారు.. ఇంతలోనే ??
టైటానిక్ షిప్ దగ్గర అస్థిపంజరం లాంటి ఆనవాళ్లు !! ఏమై ఉంటుంది ??
ప్లాట్‌ఫామ్‌పై ప్రయాణికులు.. ఎక్కించుకోకుండా వెళ్లిన రైలు !! ఎందుకంటే ??
ఆహా.. భర్త అంటే నీలా ఉండాలి బాస్.. హ్యాట్సాఫ్!
విమానంలో షర్ట్స్ చిరిగేలా కొట్టుకున్న ప్రయాణికులు..
రోబోల చేతికి కత్తెర? బార్బర్ ఉద్యోగాలూ గో..వింద!
చంద్రుడిపై అతి పెద్ద బిలం.. ఏకంగా 728 అడుగుల వెడల్పుతో..
బియ్యంలో తేలే గింజలు.. అసలు నిజమేంటి?
నడిరోడ్డుపై కరెన్సీ నోట్ల కుప్ప.. అసలేం జరిగింది?
పులసలకు మించి క్రేజ్.. ఈ రొయ్యల సొంతం!

