Shankar: ఇద్దరు హీరోల మధ్య నలిగిపోతున్న శంకర్
ఒకేసారి రెండు సినిమాలు చేస్తాను.. చేసి చూపిస్తాను.. మీరు జస్ట్ అలా చూస్తూ ఉండండి చాలు అంటూ చాలా కబుర్లే చెప్పారు శంకర్. కానీ దిగితే కానీ లోతు తెలియదు అన్నట్లు అయిపోయింది ఈ దర్శకుడి పరిస్థితి ఇప్పుడు. కమల్, చరణ్ మధ్య స్యాండ్ విజ్ అయిపోతున్న శంకర్‌పై ఉదయనిధి స్టాలిన్ బాంబ్ పేల్చారు.
ఒకేసారి రెండు సినిమాలు చేస్తాను.. చేసి చూపిస్తాను.. మీరు జస్ట్ అలా చూస్తూ ఉండండి చాలు అంటూ చాలా కబుర్లే చెప్పారు శంకర్. కానీ దిగితే కానీ లోతు తెలియదు అన్నట్లు అయిపోయింది ఈ దర్శకుడి పరిస్థితి ఇప్పుడు. కమల్, చరణ్ మధ్య స్యాండ్ విజ్ అయిపోతున్న శంకర్‌పై ఉదయనిధి స్టాలిన్ బాంబ్ పేల్చారు. అది విన్న చరణ్ ఫ్యాన్స్‌కు టెన్షన్ మొదలైంది. అసలేంటి ఈ డ్రామా అంతా..? పూర్తి డీటైల్స్ ఈ స్టోరీలో.. హాయిగా రెండేళ్లకో ఓ సినిమా చేసుకునే శంకర్‌ను తీసుకొచ్చి.. ఒకేసారి రెండు సినిమాలు చేయమంటే ఎలా చేస్తారు చెప్పండి..? ఏదో ట్రై అయితే చేస్తున్నారు కానీ ఈ క్రమంలో చుక్కలు కనిపిస్తున్నాయి పాపం ఈ దర్శకుడికి. ఏ సినిమాకు సరైన న్యాయం చేయలేకపోతున్నారు. రెండేళ్లు ఆగిపోయిన ఇండియన్ 2 సడన్‌గా సెట్స్‌పైకి రావడంతో.. రామ్ చరణ్ గేమ్ ఛేంజర్‌తో పాటు శంకర్‌కు కూడా కష్టాలు మొదలయ్యాయి
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
దేశంలోనే అత్యంత ఖరీదైన కారు.. కొన్నదెవరో తెలుసా ??
మ్యాన్‌హోల్ క్లీన్ చేస్తుండగా దూసుకొచ్చిన కారు.. ఇంతలోనే ??
టైటానిక్ షిప్ దగ్గర అస్థిపంజరం లాంటి ఆనవాళ్లు !! ఏమై ఉంటుంది ??
ప్లాట్‌ఫామ్‌పై ప్రయాణికులు.. ఎక్కించుకోకుండా వెళ్లిన రైలు !! ఎందుకంటే ??
హాట్ ఎయిర్ బెలూన్‌లో మంటలు !! వ్యక్తి మృతి.. ఎక్కడంటే ??
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

