TOP 9 ET News: OTTకి పుష్ప2..ఆడియన్స్‌కు షాకిచ్చిన నెట్‌ఫ్లిక్స్ | పాపం! రవితేజ బాలయ్యకే ఆ ఛాన్స్
అల్లు అర్జున్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ సూపర్ డూపర్ హిట్ ఫిల్మ్ పుష్ప2. అయితే ఈ సినిమా ఈ గురువారం అంటే జనవరి 30 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవనుంది. ఈ క్రమంలోనే నెట్‌ఫ్లిక్స్ ప్లాట్ ఫాం పుష్ప2 ఫ్యాన్స్‌కు బిగ్ ఝలక్ ఇచ్చేందుకు రెడీ అవుతోందట. ఐకాన్ స్టార్ పుష్ప2 సినిమాను ఫ్రీగా కాకుండా పే పర్ వ్యూ పద్దతిలో మొదట స్ట్రీమింగ్ చేయనుందట.
ఆ తర్వాత ఫ్రీగా స్ట్రీమింగ్ చేయాలని థింక్ చేస్తోందట. హిట్ 4లో రవితేజ హీరోగా చేయడంలేదనే న్యూస్ బయటికి వచ్చింది. దాంతో పాటే.. ఇదే మూవీలో బాలయ్య హీరోగా కన్ఫర్మ్ అయిపోయారనే టాక్ కూడా ఫిల్మ్ టౌన్ నుంచి లీకైంది. ఎస్ ! నాని ప్రొడక్షన్లో.. అదే నాని హీరోగా చేస్తున్న హిట్ 3లో బాలయ్య పోలీస్ ఆఫీసర్ గా ఎండింగ్‌లో క్యామియో ఇవ్వనున్నారట. ఇక దానికి కంటిన్యూగా.. హిట్ 4లో లీడ్ తీసుకోబోతున్నారట. ఇదే న్యూస్ ఇప్పుడు ఫిల్మ్ నగర్ నుంచి లీకైంది. దీంతో నెట్టింట… పాపం రవితేజ… బాలయ్యకే ఆ ఛాన్స్ వచ్చిందిగా అనే కామెంట్ వస్తోంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
AI సాయంతో నన్ను అలా మార్చారు.. ఛీ! సిగ్గు చేటు..
రూ.300 కోట్ల సంక్రాంతి !! హిస్టరీ క్రియేట్ చేసిన విక్టరీ వెంకటేష్
Johnny Master: మీ నిజస్వరూపమేంటో.. తొందర్లోనే తెలుస్తుంది! జానీ ఎమోషనల్ పోస్ట్
RGVకి పోలీస్ నోటీస్.. వర్మ కూల్ రియాక్షన్
మహేష్ బాబు చెప్పాడు.. అనిల్ రావిపూడి పాటించాడు..!