AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TOP 9 ET News: అఖండ 2 పై అప్డేట్ ఇచ్చిన బాలయ్య | డైరెక్టర్ బుచ్చిబాబుకు.. చెర్రీ బంపర్ ఆఫర్

నాగ్ సంతోషం సినిమాతో స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్న దశరథ్ చాలా రోజుల తర్వాత కనిపించారు. పింక్ జాగ్వార్స్ ఎంటర్‌టైన్మెంట్ ప్రొడక్షన్స్ నిర్వహించిన 72 హవర్స్ టీజర్ టెస్ట్ లో పాల్గొన్నారు.

TOP 9 ET News: అఖండ 2 పై అప్డేట్ ఇచ్చిన బాలయ్య | డైరెక్టర్ బుచ్చిబాబుకు.. చెర్రీ బంపర్ ఆఫర్
Top 9 Et News
Phani CH
|

Updated on: Nov 28, 2022 | 8:58 PM

Share

నాగ్ సంతోషం సినిమాతో స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్న దశరథ్ చాలా రోజుల తర్వాత కనిపించారు. పింక్ జాగ్వార్స్ ఎంటర్‌టైన్మెంట్ ప్రొడక్షన్స్ నిర్వహించిన 72 హవర్స్ టీజర్ టెస్ట్ లో పాల్గొన్నారు. మంచి క్వాలిటీ తో , విలువలతో సినిమాలు తీస్తే.. ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారన్నారు. ఈ సందర్భంగా పింక్ జాగ్వార్స్ ఫౌండర్ HRH ప్రిన్స్ సంకల్పాన్ని మెచ్చుకున్నారు. ఇక దశరథ్‌ తో పాటు.. పింక్ జాగ్వార్స్ ఫౌండర్ ప్రిన్స్ కూడా మాట్లాడారు. ప్రతిభ కలిగిన వారిని పరిశ్రమకు తీసుకురావాలనే ఉద్దేశ్యంతోనే 72 హవర్స్ టీజర్ టెస్ట్ పెట్టామాన్నారు. టాలీవుడ్‌ లో ప్రతిభకు కొదవ లేదని.. ఆ ప్రతిభను హాలివుడ్ స్థాయికి తీసుకెళ్లడమే తన ఎయిమ్ అన్నారు. తాను తీయబోయే పాన్ వరల్డ్ మూవీ అబ్దుల్ కలామ్‌ త్వరలో గ్రాండ్ గా లాంచ్ అవనున్నట్టు ఈ కార్యక్రమంలో అనౌన్స్ చేశారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

జూ నుంచి తప్పించుకోబోయిన హిప్పో !! అడ్డుకున్న సెక్యూరిటీగార్డ్‌పై..

ఆ గ్రామంలో ఓటు వెయ్యకపోతే ఫైన్‌ వేస్తారట !! ఎక్కడ అంటే ??

పాక్‌ యువతి డాన్స్‌కు ముంబై వ్యక్తి ఫిదా.. ఏం చేశాడంటే ??

Golden River: మీకు తెలుసా.. ఈ నదిలో బంగారం ప్రవహిస్తుంది !!

లాటరీ సొమ్ముతో.. భర్త, పిల్లలను వదిలి ప్రియుడితో భార్య జంప్ !!