జూ నుంచి తప్పించుకోబోయిన హిప్పో !! అడ్డుకున్న సెక్యూరిటీగార్డ్‌పై..
జూపార్క్ నుంచి ఓ నీటి ఏనుగు తప్పించుకోబోయింది. సక్యూరిటీ గార్డ్ అడ్డుకోవడంతో అతనిపై హుంకరించింది. ఇందుకు సంబంధించిన వీడియో ఇంటర్నెట్‌లో తెగ వైరల్ అవుతోంది.
జూపార్క్ నుంచి ఓ నీటి ఏనుగు తప్పించుకోబోయింది. సక్యూరిటీ గార్డ్ అడ్డుకోవడంతో అతనిపై హుంకరించింది. ఇందుకు సంబంధించిన వీడియో ఇంటర్నెట్‌లో తెగ వైరల్ అవుతోంది. హిప్పోలు చాలా ప్రమాదకరమైనవి. మనుషుల పట్ల ఇవి క్రూర స్వభావంతోనే వ్యవహరిస్తుంటాయి. ఆఫ్రికాలో ఏటా సుమారు 500 మంది వరకు వీటి దాడిలో మరణిస్తున్నారు. అటువంటిది జూ సెక్యూరిడీ గార్డ్ తన వద్ద ఎలాంటి ఆయుధం లేకపోయినా, ఎంతో ధైర్యం చేసి దానిని చేత్తోనే బెదిరిస్తూ నియంత్రించాడు. దాంతో పెను ప్రమాదం తప్పింది. నీటి కొలను దాటి పక్కనే ఉన్న రక్షణ కంచెను దాటి బయటకు వచ్చేందుకు నీటి ఏనుగు ప్రయత్నించింది. ఇది చూసి అక్కడే ఉన్న గార్డ్ దాని ముఖంపై చేత్తో కొడుతూ భయపెట్టాడు. అది పెద్దగా నోరు తెరిచి అరుస్తూ అతడిని భయపెట్టింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఆ గ్రామంలో ఓటు వెయ్యకపోతే ఫైన్ వేస్తారట !! ఎక్కడ అంటే ??
పాక్ యువతి డాన్స్‌కు ముంబై వ్యక్తి ఫిదా.. ఏం చేశాడంటే ??
Golden River: మీకు తెలుసా.. ఈ నదిలో బంగారం ప్రవహిస్తుంది !!
లాటరీ సొమ్ముతో.. భర్త, పిల్లలను వదిలి ప్రియుడితో భార్య జంప్ !!
అమెరికా పేదల ఆదాయం కంటే.. భారత్ ధనికుల ఆదాయం చాలా తక్కువ
అరటినారతో అద్భుతం సృష్టించిన నేతన్న!
ఈ గీతకార్మికుడి ఐడియా అదిరింది..
మంచును కరిగించేస్తున్న పెంగ్విన్ల మలం..
బెంగాల్లో బిర్యానీ దుమారం.. హిందువులనుంచే కొనాలంటూ పోస్టర్లు!
ఒక్కరికే దిక్కులేదంటే.. నీకు 21 మంది భార్యలా!
పులి ఎన్క్లోజర్లోకి వెళ్లిన వ్యక్తి.. ఆ తర్వాత..

