పాక్‌ యువతి డాన్స్‌కు ముంబై వ్యక్తి ఫిదా.. ఏం చేశాడంటే ??

Phani CH

Phani CH |

Updated on: Nov 28, 2022 | 8:51 PM

ఇటీవల ఓ పెళ్లి వేడుకలో పాకిస్తాన్‌ అమ్మాయి చేసిన డాన్స్‌కు ఫిదా అయిపోయాడు భారత్‌లోని ముంబైకి చెందిన వ్యక్తి. దాంతో ఆ డాన్స్‌ను రీక్రియేట్‌ చేసి నెట్టింట వదిలాడు.

ఇటీవల ఓ పెళ్లి వేడుకలో పాకిస్తాన్‌ అమ్మాయి చేసిన డాన్స్‌కు ఫిదా అయిపోయాడు భారత్‌లోని ముంబైకి చెందిన వ్యక్తి. దాంతో ఆ డాన్స్‌ను రీక్రియేట్‌ చేసి నెట్టింట వదిలాడు. దాంతో అది ఓ రేంజ్లో వైరల్‌ అవుతోంది. ఓ వివాహ వేడుక‌లో పాకిస్తానీ యువ‌తి మేరా దిల్ యే పుకారే ఆజా సాంగ్‌కు వేసిన డ్యాన్స్ వేసింది. పాక్ యువ‌తి స్టైలిష్ ఫెర్మామెన్స్‌కు నెటిజ‌న్లు ఫిదా అయ్యారు. ఇప్పుడు ఈ వీడియో ఇన్‌స్పిరేష‌న్‌గా ప‌లువురు ఇన్‌స్టాగ్రాంలో దీన్ని రీక్రియేట్ చేస్తూ రీల్స్‌తో ఇన్‌స్టాగ్రాంను నింపేస్తున్నారు. అర్సలాన్ ఖాన్ అనే యూజ‌ర్ ముందుగా పాక్ యువతి డాన్సింగ్ వీడియోను అనుకరిస్తూ వీడియో చేశాడు. ఆ షార్ట్ క్లిప్‌‌లో త‌న‌దైన ఈజ్‌తో పాక్ యువ‌తి ఆయేషాను ప‌ర్‌ఫెక్ట్‌గా అనుక‌రించాడు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Golden River: మీకు తెలుసా.. ఈ నదిలో బంగారం ప్రవహిస్తుంది !!

లాటరీ సొమ్ముతో.. భర్త, పిల్లలను వదిలి ప్రియుడితో భార్య జంప్ !!

Follow us on

Click on your DTH Provider to Add TV9 Telugu