TOP 9 ET News: OG రిలీజ్‌ డేట్‌పై దిమ్మతిరిగే అప్డేట్ | WAR2 మొదలైందోచ్‌...

TOP 9 ET News: OG రిలీజ్‌ డేట్‌పై దిమ్మతిరిగే అప్డేట్ | WAR2 మొదలైందోచ్‌…

Phani CH

|

Updated on: Oct 27, 2023 | 8:54 AM

సెన్సేషనల్ యంగ్ డైరెక్టర్ సుజీత్ పుట్టిన రోజు సందర్భంగా ఓజి టీం అతడికి స్పెషల్ విషెస్ చెప్పింది. ఇదిలా ఉంటే ఆ ట్వీట్‌లోనే మరో ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చారు దర్శక నిర్మాతలు. అంతా అనుకుంటున్నట్లు ఓజి వచ్చే ఏడాది కాదు.. ఈ ఇయరే విడుదల కానుందని కన్ఫర్మ్ చేసారు. ఇదే ఏడాది పేల్చి పడేద్దాం అంటూ బర్త్ డే విషెస్ చెప్పారు మేకర్స్. హీరోలిద్దరు లేకుండానే వార్‌ 2 షూటింగ్ ఫస్ట్ షెడ్యూల్ ముగించారు దర్శకుడు అయాన్ ముఖర్జీ.

సెన్సేషనల్ యంగ్ డైరెక్టర్ సుజీత్ పుట్టిన రోజు సందర్భంగా ఓజి టీం అతడికి స్పెషల్ విషెస్ చెప్పింది. ఇదిలా ఉంటే ఆ ట్వీట్‌లోనే మరో ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చారు దర్శక నిర్మాతలు. అంతా అనుకుంటున్నట్లు ఓజి వచ్చే ఏడాది కాదు.. ఈ ఇయరే విడుదల కానుందని కన్ఫర్మ్ చేసారు. ఇదే ఏడాది పేల్చి పడేద్దాం అంటూ బర్త్ డే విషెస్ చెప్పారు మేకర్స్. హీరోలిద్దరు లేకుండానే వార్‌ 2 షూటింగ్ ఫస్ట్ షెడ్యూల్ ముగించారు దర్శకుడు అయాన్ ముఖర్జీ. స్పెయిన్‌లో ఓ చేజ్‌కు సంబంధించిన సన్నివేశాలను చిత్రీకరించారు. హృతిక్ రోషన్‌, ఎన్టీఆర్‌ హీరోలుగా భారీ బడ్జెట్‌తో వార్‌ 2 రూపొందనుంది. జనవరి నుంచి హీరోలిద్దరు షూటింగ్‌లో జాయిన్ అయ్యేందుకు రెడీ అవుతున్నారు. ఈ సినిమాను నెక్ట్స్ ఇయర్‌ జూలై కల్లా పూర్తి చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి, వశిష్ట కాంబినేషన్‌లో యువీ క్రియేషన్స్ నిర్మిస్తున్న భారీ సోషియో ఫాంటసీ సినిమా ఈ మధ్యే పూజా కార్యక్రమాలతో మొదలైంది. ఈ సినిమాను రీ రికార్డింగ్‌తో షురూ చేసారు దర్శక నిర్మాతలు. ఈ సినిమాకు విశ్వంభర అనే టైటిల్ పరిశీలనలో ఉంది. ముల్లోకాల నేపథ్యంలో సాగే కథ కావడంతో.. ఈ టైటిల్ బాగుంటుందని ఆలోచిస్తున్నారు మేకర్స్.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Skanda OTT: బ్యాడ్‌ న్యూస్‌.. స్కంద ఓటీటీ స్ట్రీమింగ్‌ వాయిదా

Amala Paul: పబ్ లో ప్రపోజల్.. మళ్ళీ పెళ్లి చేసుకోబోతున్న అమలాపాల్

Chiranjeevi: ముల్లోకాలను శాసించే విశ్వంభర..

అల్లు అర్జున్ ర్యాప్‌ సాంగ్.. నేషనల్ లెవల్లో అదరగొట్టిన హైద్రాబాదీ

Leo OTT: అప్పుడే ఓటీటీలోకి విజయ్‌ లియో…