Chiranjeevi: ముల్లోకాలను శాసించే విశ్వంభర..
కథలో మాత్రమే పవర్ ఉంటే సరిపోదు.. టైటిల్‌లోనూ అంతే పవర్ ఉండాలి. ఈ విషయంలో దేవుడి కంటే పవర్ ఫుల్ ఎవరుంటారు చెప్పండి..? అందుకే మన దర్శకుల ఆలోచనలు అటు వైపు వెళ్తున్నాయి. తమ సినిమాలకు డివోషనల్ టైటిల్స్ పెడుతున్నారు. తాజాగా చిరంజీవి, వశిష్ట సినిమాకు ఇలాంటి టైటిలే పరిశీలిస్తున్నారు. మరి ఏ దేవుడి పేరుతో చిరు వస్తున్నారు..? అని థింక్ చేస్తున్నారా..? అయితే లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. రీసెంట్ డేస్లో టైటిల్స్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటున్నారు దర్శకులు.
కథలో మాత్రమే పవర్ ఉంటే సరిపోదు.. టైటిల్‌లోనూ అంతే పవర్ ఉండాలి. ఈ విషయంలో దేవుడి కంటే పవర్ ఫుల్ ఎవరుంటారు చెప్పండి..? అందుకే మన దర్శకుల ఆలోచనలు అటు వైపు వెళ్తున్నాయి. తమ సినిమాలకు డివోషనల్ టైటిల్స్ పెడుతున్నారు. తాజాగా చిరంజీవి, వశిష్ట సినిమాకు ఇలాంటి టైటిలే పరిశీలిస్తున్నారు. మరి ఏ దేవుడి పేరుతో చిరు వస్తున్నారు..? అని థింక్ చేస్తున్నారా..? అయితే లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. రీసెంట్ డేస్లో టైటిల్స్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటున్నారు దర్శకులు. ముఖ్యంగా డివోషనల్ టచ్ ఉన్న పేర్ల వైపు ఆసక్తి చూపిస్తున్నారు. అలాంటి టైటిల్ పెడితే సినిమాకు పవర్ వచ్చేస్తుంది. అందుకే బోయపాటి తన సినిమాలకు ఇదే ఫాలో అవుతుంటారు. అఖండ, వినయ విధేయ రామ, స్కంద అంటూ వరసగా దేవుడి పేర్లే పెట్టారీయన. తాజాగా చిరంజీవి, వశిష్ట సినిమాకు ఇదే చేయబోతున్నారట.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అల్లు అర్జున్ ర్యాప్ సాంగ్.. నేషనల్ లెవల్లో అదరగొట్టిన హైద్రాబాదీ
Leo OTT: అప్పుడే ఓటీటీలోకి విజయ్ లియో…
వెంకీ కూతురి ఎంగేజ్‌మెంట్ వేడుకలో… చిరు , మహేష్ హంగామా..
Sampoornesh Babu: సంపూర్ణేష్ బాబుకు ఏమైంది ?? అనారోగ్యం వార్తలపై క్లారిటీ
క్రిమినల్ లాయర్కే కుచ్చు టోపీ.. 72 లక్షలు లాగేశారుగా
ప్రపంచంలో అత్యంత శీతల ప్రాంతం ఈ గ్రామం..
జీపీఎస్ ట్రాకర్తో కనిపించిన రాబందు.. ఎక్కడినుంచి వచ్చిందంటే
పావురానికి ప్రాణం పోసిన కానిస్టేబుల్!
పొలం దున్నుతుండగా నాగలికి తగిలిన రాయి.. తీసి చూడగా..!
మీ ఇంటికే మేడారం ప్రసాదం.. ఆర్టీసీ కొత్త ఆఫర్
పల్లె పడతులు వర్సెస్ పట్నం భామలు..సై అంటే సై..!

