వెంకీ కూతురి ఎంగేజ్‌మెంట్ వేడుకలో… చిరు , మహేష్ హంగామా..
టాలీవుడ్ హీరో విక్టరీ వెంకటేశ్ ఇంట పెళ్లి సందడి మొదలైంది. ఆయన రెండో కూతురు హయవాహిని నిశ్చితార్థం వేడుక బుధవారం అంటే అక్టోబర్ 25న ఘనంగా జరిగింది. ఇక ఈ వేడుకకు .. విచ్చేసిన టాలీవుడ్ బిగ్ స్టార్.. ఈ ఈవెంట్లో భాగం అయ్యారు. కాసేపు సరదాగా గడిపారు. ఆ ఫోటోలతో ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ కూడా అవుతున్నారు. ఇక వెంకటేశ్, నీరజ దంపతులకు ముగ్గురు అమ్మాయిలు, ఒక అబ్బాయి. వీరిలో పెద్ద అమ్మాయికి ఆల్రెడీ పెళ్లి జరిగింది.
టాలీవుడ్ హీరో విక్టరీ వెంకటేశ్ ఇంట పెళ్లి సందడి మొదలైంది. ఆయన రెండో కూతురు హయవాహిని నిశ్చితార్థం వేడుక బుధవారం అంటే అక్టోబర్ 25న ఘనంగా జరిగింది. ఇక ఈ వేడుకకు .. విచ్చేసిన టాలీవుడ్ బిగ్ స్టార్.. ఈ ఈవెంట్లో భాగం అయ్యారు. కాసేపు సరదాగా గడిపారు. ఆ ఫోటోలతో ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ కూడా అవుతున్నారు. ఇక వెంకటేశ్, నీరజ దంపతులకు ముగ్గురు అమ్మాయిలు, ఒక అబ్బాయి. వీరిలో పెద్ద అమ్మాయికి ఆల్రెడీ పెళ్లి జరిగింది. ఓవైపు బిజినెస్ వ్యవహరాలు చూసుకుంటూనే మరోవైపు సొంతంగా యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తోంది. ఇక ఇప్పుడు రెండో అమ్మాయికి పెళ్లి చేసేందుకు సిద్ధమయ్యారు వెంకీ. అక్టోబర్ 25న తన కూతురు నిశ్చితార్థ వేడుకను హైదరాబాద్‌లో చాలా సైలెంట్‌గా నిర్వహించారు. ఈ వేడుకకు సంబంధించి.. నెట్టింట చక్కర్లు కొడుతున్న ఫోటోస్ చూస్తుంటే.. వెంకీ కూతురి నిశ్చితార్థ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి, మహేష్ బబు హాజరయ్యి… నూతన జంటను ఆశీర్వదించినట్లు తెలుస్తోంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Sampoornesh Babu: సంపూర్ణేష్ బాబుకు ఏమైంది ?? అనారోగ్యం వార్తలపై క్లారిటీ
తుపాకులు వదిలి.. క్యాట్‌వాక్ చేసిన మాజీ మహిళా నక్సలైట్లు
ఇనుప రాడ్లతో బద్దలుకొట్టారు..గునపాలతో తవ్వారు.. కానీ వల్ల కాలేదు
ఓర్నీ.. దేవుడికే టోకరానా.. కొండగట్టు హుండీలో కానుకగా డమ్మీ నోట్లు
మీ ఇంట సిరులు కురిపించే మొక్క!
వాహనదారులకు షాక్.. వితంతువులు, అనాథల పేరుతో కొత్త సెస్!
ఆర్థిక సలహాల కోసం ఏఐని వాడుతున్నారా? డేంజర్ బెల్స్ మోగినట్టే
వర్షం వస్తే చాలు డబ్బే.. డబ్బు..

