Sampoornesh Babu: సంపూర్ణేష్ బాబుకు ఏమైంది ?? అనారోగ్యం వార్తలపై క్లారిటీ
ఎక్కడో మారుమూల గ్రామంలో జన్మించి ఇండస్ట్రీ దృష్టిని తనవైపు తిప్పుకున్నాడు నటుడు సంపూర్ణేష్ బాబు. తొలి సినిమా హృదయకాలేయంతో ఒక్కసారిగా ఇండస్ట్రీని షేక్ చేశాడు. పాజిటివ్ పబ్లిసిటీతోనే కాకుండా నెగిటివ్ పబ్లిసిటీతోనూ అందరి దృష్టిని ఆకట్టుకోవచ్చని నిరూపించాడు సంపూర్ణేష్ బాబు. అలాంటి ఈ హీరో.. తన లెటెస్ట్ మార్టిన్ లూథర్ కింగ్ సినిమాతో పాటు.. తన ఆరోగ్యం బాలేదనే న్యూస్‌తో నెట్టింట తెగ వైరల్ అవుతున్నారు.
ఎక్కడో మారుమూల గ్రామంలో జన్మించి ఇండస్ట్రీ దృష్టిని తనవైపు తిప్పుకున్నాడు నటుడు సంపూర్ణేష్ బాబు. తొలి సినిమా హృదయకాలేయంతో ఒక్కసారిగా ఇండస్ట్రీని షేక్ చేశాడు. పాజిటివ్ పబ్లిసిటీతోనే కాకుండా నెగిటివ్ పబ్లిసిటీతోనూ అందరి దృష్టిని ఆకట్టుకోవచ్చని నిరూపించాడు సంపూర్ణేష్ బాబు. అలాంటి ఈ హీరో.. తన లెటెస్ట్ మార్టిన్ లూథర్ కింగ్ సినిమాతో పాటు.. తన ఆరోగ్యం బాలేదనే న్యూస్‌తో నెట్టింట తెగ వైరల్ అవుతున్నారు. ఇక క్రమంలోనే అంతటా వైరల్ అవుతున్న ఆ న్యూస్‌ను ఒక్కమాటతో తేల్చేశాడు. సంపూర్ణేష్ బాబు హీరోగా తెరకెక్కిన కొత్త చిత్రం తాజాగా విడుదలకు సిద్ధమైంది. ‘మార్టిన్ లూథర్ కింగ్’ పేరుతో తెరకెక్కిన ఈ సినిమా త్వరలోనే విడుదలకు సిద్ధమవుతోంది. తమిళంలో మంచి విజయాన్ని అందుకున్న ‘మండేలా’ చిత్రానికి రీమేక్‌గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. పొలిటికల్ సెటైరికల్ మూవీగా తెరకెక్కిన ఈ సినిమాకు పూజ కొల్లూరు దర్శకత్వం వహించారు. సంపూ మార్క్ కామెడీ ఈ సినిమాకు స్పెషల్ అట్రాక్షన్‌గా నిలవనున్నట్లు మేకర్స్ అంచనా వేస్తున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
క్రిమినల్ లాయర్‌కే కుచ్చు టోపీ.. 72 లక్షలు లాగేశారుగా
ప్రపంచంలో అత్యంత శీతల ప్రాంతం ఈ గ్రామం..
జీపీఎస్ ట్రాకర్‌తో కనిపించిన రాబందు.. ఎక్కడినుంచి వచ్చిందంటే
పావురానికి ప్రాణం పోసిన కానిస్టేబుల్!
పొలం దున్నుతుండగా నాగలికి తగిలిన రాయి.. తీసి చూడగా..!
మీ ఇంటికే మేడారం ప్రసాదం.. ఆర్టీసీ కొత్త ఆఫర్
పల్లె పడతులు వర్సెస్ పట్నం భామలు..సై అంటే సై..!

