అల్లు అర్జున్ ర్యాప్ సాంగ్.. నేషనల్ లెవల్లో అదరగొట్టిన హైద్రాబాదీ
ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ ర్యాప్ సాంగ్ తెగ వైరలవుతోంది. ఇన్ స్టా ఓపెన్ చేస్తే చాలు ఓ కుర్రాడు ర్యాప్ సాంగ్ అదరగొట్టేస్తోన్న వీడియో హల్చల్ చేస్తుంది. బాలీవుడ్ ఇండస్ట్రీలోని ఓ ప్రముఖ టీవీ ఛానల్లో నిర్వహించిన మ్యూజిక్ షోలో హైదరాబాద్ గురించి చెప్తూనే సౌత్ యాక్టర్స్ అల్లు అర్జున్, సాయి పల్లవిలపై ర్యాప్ సాంగ్ ఆలపించాడు ఓ కుర్రాడు. ఇక ఆ కుర్రాడి పాటకు బీటౌన్ జడ్జీలు ఫిదా కాగా.. అక్కడున్న అడియన్స్ తెగ ఎంజాయ్ చేస్తూ కనిపించారు.
ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ ర్యాప్ సాంగ్ తెగ వైరలవుతోంది. ఇన్ స్టా ఓపెన్ చేస్తే చాలు ఓ కుర్రాడు ర్యాప్ సాంగ్ అదరగొట్టేస్తోన్న వీడియో హల్చల్ చేస్తుంది. బాలీవుడ్ ఇండస్ట్రీలోని ఓ ప్రముఖ టీవీ ఛానల్లో నిర్వహించిన మ్యూజిక్ షోలో హైదరాబాద్ గురించి చెప్తూనే సౌత్ యాక్టర్స్ అల్లు అర్జున్, సాయి పల్లవిలపై ర్యాప్ సాంగ్ ఆలపించాడు ఓ కుర్రాడు. ఇక ఆ కుర్రాడి పాటకు బీటౌన్ జడ్జీలు ఫిదా కాగా.. అక్కడున్న అడియన్స్ తెగ ఎంజాయ్ చేస్తూ కనిపించారు. అయితే ఎట్ ప్రజెంట్ సోషల్ మీడియాలో సెన్సేషనల్ అయిన ఆ యువకుడు ఎవరో కాదు.. మన హైదరాబాద్కు చెందిన ర్యాపర్ కేదెన్ శర్మ. ఎంటీవీ హసల్ సీజన్ 3లో వన్ పార్టిసిపేట్ అయిన కెదెన్ శర్మ… తన ఫర్ఫార్మెన్స్తో దుమ్మరేపాడు. 23 ఏళ్ల ఈ హైదరాబాదీ ర్యాపర్.. ‘హైదరాబాద్ షెహర్ కా మే.. స్ట్రీట్ సెలబ్రిటీ.. ఓల్డ్ సిటీ కీ స్లాండ్ దేఖే ఆయా ఎంటీవీ’ అంటూ తన ర్యాప్ సాంగ్‌తో… ఎమ్‌టీవీ హసల్ స్టేజ్ ని కిక్కెక్కించాడు. హైదరాబాద్ కల్చర్, నగరం గొప్పతనాన్ని.. ఇక్కడి వీధుల్లో చిరు వ్యాపారుల రోజు వారీ జీవితాన్ని తెలియజేస్తూ పాటను అందుకున్నాడు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Leo OTT: అప్పుడే ఓటీటీలోకి విజయ్ లియో…
వెంకీ కూతురి ఎంగేజ్‌మెంట్ వేడుకలో… చిరు , మహేష్ హంగామా..
Sampoornesh Babu: సంపూర్ణేష్ బాబుకు ఏమైంది ?? అనారోగ్యం వార్తలపై క్లారిటీ
రైలులో రెచ్చిపోయిన కానిస్టేబుల్..విద్యార్ధినితో అసభ్యంగా వీడియో
ఎనిమిది మంది ప్రాణాలు కాపాడిన బాలుడు.. వీడియో
బిర్యానీ ఆర్డర్ల మోత.. నిమిషానికి 200 ఆర్డర్లు వీడియో
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో
పెళ్లి సింపుల్గా..రిసెప్షన్ ఘనంగా..ఏకంగా వెయ్యిమంది వంటవాళ్లతో
100 క్షిపణులను మోహరించిన చైనా వీడియో

