Leo OTT: అప్పుడే ఓటీటీలోకి విజయ్ లియో…
ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద భారీగా కలెక్షన్స్ రాబడుతోన్న చిత్రాల్లో లియో ఒకటి. దసరా సందర్భంగా విడుదలైన ఈ మూవీకి మంచి రెస్పాన్స్ వస్తోంది. కోలీవుడ్ స్టార్ విజయ్ దళపతి హీరోగా నటించిన ఈ సినిమాకు డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించారు. మాస్టర్ హిట్ తర్వాత వీరిద్దరి కాంబో రిపీట్ కావడంతో ఈ మూవీ విడుదలకు ముందే మంచి హైప్ ఏర్పడింది. అంతకు ముందే విడుదలైన పోస్టర్స్, సాంగ్స్, ట్రైలర్ సినిమాపై భారీ అంచనాలను పెంచేసింది.
ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద భారీగా కలెక్షన్స్ రాబడుతోన్న చిత్రాల్లో లియో ఒకటి. దసరా సందర్భంగా విడుదలైన ఈ మూవీకి మంచి రెస్పాన్స్ వస్తోంది. కోలీవుడ్ స్టార్ విజయ్ దళపతి హీరోగా నటించిన ఈ సినిమాకు డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించారు. మాస్టర్ హిట్ తర్వాత వీరిద్దరి కాంబో రిపీట్ కావడంతో ఈ మూవీ విడుదలకు ముందే మంచి హైప్ ఏర్పడింది. అంతకు ముందే విడుదలైన పోస్టర్స్, సాంగ్స్, ట్రైలర్ సినిమాపై భారీ అంచనాలను పెంచేసింది. దీంతో విడుదలకు ముందే బుకింగ్స్ లో ఈ సినిమా హావా కొనసాగింది. అలాంటి ఈ సినిమా ఓటీటీలోకి త్వరలోనే రానుంది. దసరా కానుకగా అక్టోబర్ 19న విడుదలైన ఈ సినిమా పాజిటివ్ టాక్ అందుకుంది. కానీ దళపతి ఫ్యాన్స్ అంచనాలను మాత్రం అందుకోలేకపోయింది. అటు తమిళంలోనే కాదు.. తెలుగులోనూ విజయ్ అభిమానులను అంతగా మెప్పించలేకపోయింది. దీంతో మొదటి రెండు రోజులు ఈ సినిమా కలెక్షన్స్ అంతగా రాలేదు. కానీ ఆ తర్వాత దసరా వరుస సెలవులు కావడంతో ఈ మూవీ కలెక్షన్స్ ఒక్కసారిగా పెరిగిపోయాయి. దీంతో విడుదలైన మూడు నాలుగు రోజుల్లోనే దాదాపు 300 కోట్లు కలెక్షన్స్ రాబట్టింది ఈ సినిమా..!
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
వెంకీ కూతురి ఎంగేజ్‌మెంట్ వేడుకలో… చిరు , మహేష్ హంగామా..
Sampoornesh Babu: సంపూర్ణేష్ బాబుకు ఏమైంది ?? అనారోగ్యం వార్తలపై క్లారిటీ
శ్మశానంలో లాకర్ పగలగొట్టి మరీ.. అస్థికలు చోరీ..
ఆ కారణంతో.. పెళ్లయిన 24 గంటల్లోనే విడాకులు.. మరీ ఇంత ఫాస్టా..
19 ఏళ్లకే 8 పెళ్లిళ్లు.. ఈ లేడీ కిలాడి కథ వింటే షాకే
బాస్ మాట నమ్మి రూ.26 లక్షల ఆఫర్ వదులుకున్నాడు.. ట్విస్ట్ ఏంటంటే
పదో అంతస్తు నుంచి పడి.. తలకిందులుగా వేలాడి
తండ్రి మొక్కు కోసం 120 కి.మీ మేర పొర్లుదండాలు పెట్టిన కొడుకు
ఎలకల కోసం ఏర్పాటు చేసిన బోనులో.. పడింది చూసి రైతు షాక్

