Skanda OTT: బ్యాడ్ న్యూస్.. స్కంద ఓటీటీ స్ట్రీమింగ్ వాయిదా
యంగ్ అండ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పొతినేని హీరోగా నటించిన చిత్రం స్కంద. ఊర మాస్ డైరెక్టర్ బోయపాటి శీను తెరకెక్కించిన ఈ స్టైలిష్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో యంగ్ సెన్సేషన్ శ్రీలీల, సాయి మంజేక్రర్ హీరోయిన్లుగా నటించారు. ఇక సెప్టెంబర్ 28న రిలీజైన ఈ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌కు పాజిటివ్ టాక్ వచ్చింది. అలాగే ఎప్పటిలాగే బోయపాటి మార్క్ యాక్షన్ సీక్వెన్స్ స్కంద సినిమా విజయంలో కీలక పాత్ర పోషించాయి. దీంతో ఎప్పుడెప్పుడు రామ్ సినిమా ఓటీటీలో రిలీజ్ అవుతుందా?
యంగ్ అండ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పొతినేని హీరోగా నటించిన చిత్రం స్కంద. ఊర మాస్ డైరెక్టర్ బోయపాటి శీను తెరకెక్కించిన ఈ స్టైలిష్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో యంగ్ సెన్సేషన్ శ్రీలీల, సాయి మంజేక్రర్ హీరోయిన్లుగా నటించారు. ఇక సెప్టెంబర్ 28న రిలీజైన ఈ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌కు పాజిటివ్ టాక్ వచ్చింది. అలాగే ఎప్పటిలాగే బోయపాటి మార్క్ యాక్షన్ సీక్వెన్స్ స్కంద సినిమా విజయంలో కీలక పాత్ర పోషించాయి. దీంతో ఎప్పుడెప్పుడు రామ్ సినిమా ఓటీటీలో రిలీజ్ అవుతుందా? అని ఉస్తాద్ అభిమానులు ఎదురుచూస్తున్నారు. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ స్కంద మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను కొనుగోలు చేసింది. అక్టోబర్ 27 నుంచే ఓటీటీలోకి అందుబాటులోకి తీసుకురానున్నట్లు ప్రచారం జరిగింది. అంటే ఇవాళ అర్ధరాత్రి 12 గంటల నుంచే స్కంద సినిమా స్ట్రీమింగ్ కు రావాల్సి ఉంది. తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో ఈమూవీని స్ట్రీమింగ్‌కు అందుబాటులోకి తీసుకురానున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే దీనిపై అటు చిత్ర బృందం నుంచి కానీ, ఇటు డిస్నీ ప్లస్ హాట్ స్టార్ నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Amala Paul: పబ్ లో ప్రపోజల్.. మళ్ళీ పెళ్లి చేసుకోబోతున్న అమలాపాల్
Chiranjeevi: ముల్లోకాలను శాసించే విశ్వంభర..
అల్లు అర్జున్ ర్యాప్ సాంగ్.. నేషనల్ లెవల్లో అదరగొట్టిన హైద్రాబాదీ
Leo OTT: అప్పుడే ఓటీటీలోకి విజయ్ లియో…
వెంకీ కూతురి ఎంగేజ్‌మెంట్ వేడుకలో… చిరు , మహేష్ హంగామా..
ఎయిడ్స్ సోకిన తల్లికి తోడుగా ఆసుపత్రికి 8 ఏళ్ల బాలుడు..చివరికి
చంటి పిల్లాడిని ఎత్తుకుని.. కదిలే రైలు ఎక్కిన మహిళ.. కట్ చేస్తే..
పెళ్లికాని ప్రసాదుల వెరైటీ ప్లాన్.. వధువు కావాలంటూ..
రూ.7 చోరీ కేసుపై.. 50 ఏళ్లకు తీర్పు.. అద్భుతం.. మహా అద్భుతం
అధికారుల నిర్లక్ష్యం.. చిన్నారికి తృటిలో తప్పిన ప్రాణాపాయం
ప్రపంచంలో యుద్ధాలు ఎక్కువయ్యాయి.. నేను చెప్పినట్టు చేయండి
3 మేడలు, కారు, వ్యాపారం.. బిచ్చగాడి ఆస్తులు తెలిస్తే మైండ్ బ్లాక్

