Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Amala Paul: పబ్ లో ప్రపోజల్.. మళ్ళీ పెళ్లి చేసుకోబోతున్న అమలాపాల్

Amala Paul: పబ్ లో ప్రపోజల్.. మళ్ళీ పెళ్లి చేసుకోబోతున్న అమలాపాల్

Phani CH

|

Updated on: Oct 27, 2023 | 1:26 PM

తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన హీరోయిన్ అమలా పాల్. ఇద్దరమ్మాయిలతో.. టాలీవుడ్ లో వరుస అవకాశాలు వచ్చినప్పటికీ అనుకున్నంత స్టార్ డమ్ మాత్రం రాలేదు. దీంతో తను ప్రేమించిన తమిళ్ యంగ్ డైరెక్టర్ను పెళ్లి చేసుకున్న ఈ బ్యూటీ... అంతలోనే విడాకులు తీసుకున్నారు.. సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయ్యారు. ఇక డివోర్స్ తర్వాత అమలా పాల్ ఆ తరువాత ఓ పంజాబీ సింగర్‏తో ప్రేమలో ఉందని.. ఇద్దరికి పెళ్లై పోయిందంటూ కొన్ని ఫోటోస్ నెట్టింట చక్కర్లు కొట్టాయి.

తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన హీరోయిన్ అమలా పాల్. ఇద్దరమ్మాయిలతో.. టాలీవుడ్ లో వరుస అవకాశాలు వచ్చినప్పటికీ అనుకున్నంత స్టార్ డమ్ మాత్రం రాలేదు. దీంతో తను ప్రేమించిన తమిళ్ యంగ్ డైరెక్టర్ను పెళ్లి చేసుకున్న ఈ బ్యూటీ… అంతలోనే విడాకులు తీసుకున్నారు.. సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయ్యారు. ఇక డివోర్స్ తర్వాత అమలా పాల్ ఆ తరువాత ఓ పంజాబీ సింగర్‏తో ప్రేమలో ఉందని.. ఇద్దరికి పెళ్లై పోయిందంటూ కొన్ని ఫోటోస్ నెట్టింట చక్కర్లు కొట్టాయి. కానీ అవన్నీ ఓ ప్రకటన కోసమే అని ఆ తర్వాత క్లారిటీ వచ్చింది. ఇక ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో వెరీ యాక్టివ్ గా ఉన్న ఈ బ్యూటీ… తాజాగా రెండో పెళ్ళి చేసుకునేందుకు రెడీ అయినట్లు తెలుస్తోంది. అక్టోబర్ 26న అమలా పాల్ బర్త్ డే సందర్భంగా తను మరో పెళ్లి చేసుకోబోతున్నారనే న్యూస్ బయటికి వచ్చింది. ఆమె పుట్టిన రోజు వేడుకలను ఒక పబ్బులో సెలబ్రెట్ చేసిన తన స్నేహితుడు జగత్ దేశాయ్.. అదే సమయంలో పెళ్లి ప్రపోజల్ చేశారు. ఇక వెంటనే అమలా పాల్ కూడా ఓకే చెప్పారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Chiranjeevi: ముల్లోకాలను శాసించే విశ్వంభర..

అల్లు అర్జున్ ర్యాప్‌ సాంగ్.. నేషనల్ లెవల్లో అదరగొట్టిన హైద్రాబాదీ

Leo OTT: అప్పుడే ఓటీటీలోకి విజయ్‌ లియో…

వెంకీ కూతురి ఎంగేజ్‌మెంట్‌ వేడుకలో… చిరు , మహేష్ హంగామా..

Sampoornesh Babu: సంపూర్ణేష్ బాబుకు ఏమైంది ?? అనారోగ్యం వార్తలపై క్లారిటీ

 

Published on: Oct 27, 2023 08:52 AM