TOP 9 ET News: చివరి కోరిక తీరకుండానే చివరకు..! | మహేష్ నిర్ణయంపై తీవ్ర విమర్శలు
యంగ్ హీరో నాగశౌర్య.. షూటింగ్ స్పాట్లోనే స్పృహ తప్పి పడిపోవడానికి అతను ఫాలో అయ్యే డైటే కారణం అంటూ తేల్చారు ఏసియన్ గ్యాస్ట్రో ఎంటరాలజీ డాక్టర్స్.
యంగ్ హీరో నాగశౌర్య.. షూటింగ్ స్పాట్లోనే స్పృహ తప్పి పడిపోవడానికి అతను ఫాలో అయ్యే డైటే కారణం అంటూ తేల్చారు ఏసియన్ గ్యాస్ట్రో ఎంటరాలజీ డాక్టర్స్. అతడు తన బాడీని సిల్వర్ స్క్రీన్ పై స్లిమ్ గా ప్రజెంట్ చేయడానికి గత కొంతకాలం.. నో వాటర్ డైట్ ఫాలోఅవుతున్నారని వారన్నారు. ఆ కారణంగానే నీరసించి.. డీహైడ్రేషన్ ఎఫెక్ట్ తో నాగశౌర్య కింద పడిపోయారన్నారు. 80Sలో ఫిల్మ్ కెరీస్ స్టార్ట్ చేసిన తారలందరూ కలిసి ప్రతీ యేడు గెట్ టూ గేదర్ చేసుకుంటారనే విషయం మనుకు తెలిసిందే. ఇక ఈ సారి కూడా.. జాకీ ష్రాఫ్ ఇంట్లో ఈ సెలబ్రిటీలందరూ ఒక్కటయ్యారు. ఈ సందర్భంగానే మెగాస్టార్ చిరు.. శివాగామీ రమ్యకృష్ణతో కలిసి ఓ ఊరమాసు పాటకు స్టెప్ వేశారట. ఇక ఇందుకు సంబంధించిన ఓ ఫోటో బయటికి రావడంతో.. ఇప్పుడా ఫోటో నెట్టింట తెగ ట్రెండ్ అవుతోంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Super Star Krishna: కృష్ణ సరసన ఎంతమంది హీరోయిన్ల నటించారో తెలుసా ??
ఆంధ్ర ఉద్యమానికి ఉపిరి పోసిన సూపర్‌స్టార్ కృష్ణ
Mahesh Babu: నాకు బాగా కావాల్సిన వాళ్ళు దూరమైపోతున్నారు.. వైరల్ అవుతున్న మహేష్ వీడియో
ఘనంగా ట్రంప్ కూతురు వివాహం.. ఎవరిని పెళ్లాడిందంటే ??
వీడు మామూలోడు కాదు.. ఒక్కరోజులో 78 పబ్బుల్లో తాగి రికార్డ్ !!