TOP 9 ET News: రవితేజ మాటలపై తెలంగాణలో గుస్సా |గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్‌కు నామినేట్ అయిన RRR
బాలకృష్ణ మాస్ ఎనర్జీని చూపిస్తామంటున్నారు వీరసింహారెడ్డి మేకర్స్. ఈ సినిమాలోని సుగుణ సుందరి సమేతం అనే పాటను ఈ నెల 15న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
బాలకృష్ణ మాస్ ఎనర్జీని చూపిస్తామంటున్నారు వీరసింహారెడ్డి మేకర్స్. ఈ సినిమాలోని సుగుణ సుందరి సమేతం అనే పాటను ఈ నెల 15న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో శ్రుతిహాసన్ నాయికగా నటిస్తున్నారు. దక్షిణాది సినిమాల్లో నటించడానికి తానెంతగా ఎదురుచూస్తున్నానో మాటల్లో చెప్పలేనని అంటున్నారు బాలీవుడ్ నాయిక పరిణీతి చోప్రా. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడలో నటించడానికి చాలా చాలా వెయిట్ చేస్తున్నా అంటూ చెప్పి నెట్టింట తెగ వైరల్ అవుతున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఈ విషం ప్రాణం తియ్యదు.. కానీ ధర తెలిస్తే ప్రాణం పోతుంది !!
ప్రయాణికుడి బ్యాగ్‌లో అనుమానాస్పద వస్తువు.. దెబ్బకు ఎయిర్‌పోర్ట్ క్లోజ్ !!
ఏనుగుకు ఆహారం పెట్టాడని రూ. 75 వేల జరిమానా వేశారు !!
వామ్మో అంత రేటా..? కేజీ రూ. 83కి చేరిన సన్నబియ్యం..
ఇక మగాళ్లకూ ఫ్రీ బస్సే! రవాణా మంత్రి సంచలన ప్రకటన
కబోర్డ్ ఓపెన్ చేసిన మహిళ.. అందులో ఊహించని సీన్ చూసి హడల్
అర్ధరాత్రి ఉన్నట్టుండి ఇళ్లపై రాళ్ల వర్షం..
భారతీయ భార్యపై అమెరికన్ భర్త ప్రశంసల వర్షం..
చంపాక ఎలా ఏడవాలి అని చాట్‌జీపీటీని అడిగిన ప్రియురాలు
జింక కోసం మాటువేసిన పులి.. నెమలి ఎంట్రీతో..

