ఏనుగుకు ఆహారం పెట్టాడని రూ. 75 వేల జరిమానా వేశారు !!
తమిళనాడులో ఓ లారీ డ్రైవర్ చెరకు లోడు వేసుకొని హైవేలో వెళ్తున్నాడు. ఈ క్రమంలో రోడ్డు దాటేందుకు అటుగా వచ్చిన ఏనుగు కనబడింది. దానిని చూడగానే తన లారీలో ఉన్న చెరకును దానికి పెట్టాలనిపించింది ఆ డ్రైవర్‌కు.
తమిళనాడులో ఓ లారీ డ్రైవర్ చెరకు లోడు వేసుకొని హైవేలో వెళ్తున్నాడు. ఈ క్రమంలో రోడ్డు దాటేందుకు అటుగా వచ్చిన ఏనుగు కనబడింది. దానిని చూడగానే తన లారీలో ఉన్న చెరకును దానికి పెట్టాలనిపించింది ఆ డ్రైవర్‌కు. అదే అతని కొంప ముంచింది. అయ్యో ఆకలితో ఉన్న జీవికి ఆహారం పెట్టడం కూడా తప్పేనా అనుకుంటూ భారీ జరిమానా చెల్లించాడు. మైసూరు జిల్లా నంజనగూడుకి చెందిన సిద్ధరాజు అనే లారీ డ్రైవర్ చెరకు లోడుతో తమిళనాడు మీదుగా వెళ్తున్నాడు. సరిహద్దులోని చామరాజనగర్ ఆసనూర్ సమీపంలో రోడ్డుపక్కన ఓ ఏనుగు నిలబడి ఉండటం చూసాడు. ఆ ఏనుగు తన లారీని ఎక్కడ అడ్డుకుంటుందోనని భయపడి ముందుగానే దానికి ఆహారంగా తన లారీలో ఉన్న చెరకును వేశాడు. ఇంతలో పెట్రోలింగ్ చేసుకుంటూ అటుగా వచ్చిన అటవీ శాఖాధికారులు ఇది చూశారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Victory Venkatesh: మనవరాలితో.. వెంకీ తాత ముచ్చటైన వీడియో !!
బ్రో… NTRకు నచ్చని స్టోరీ చెర్రీకి ఎలా కలిసొస్తుంది !!
కూతుళ్ల కోసం ఆస్తులు అమ్మి మరీ.. ఎమోషనల్ అయిన జీవిత..
టైటిల్ మార్చి మంచి పని చేశారు అన్నా.. కొత్త పేరు అదిరింది అంటున్న ఫ్యాన్స్
నువ్వెవడ్రా.. పెద్ద డాక్టర్‌వా! డాక్టర్‌పై రోగి కుమారుడు దాడి
రెస్టారెంట్లో శాండ్విచ్ తింటున్న కస్టమర్..సగం తిన్నాక అందులో
అమెరికాలో ఏడాదికి రూ. కోటి సంపాదన.. కానీ మిగిలేదెంత?
ఒక్క మెసేజ్‌తో ప్రియుడ్ని.. కటకటాల్లోకి పంపించిన ప్రియురాలు!
దారుణం.. మహిళను చంపి బిర్యానీ వండి..
ప్రాంక్ మెసేజ్‌తో రూ.30 లక్షల గుట్టురట్టు!
పిజ్జా సైజు తగ్గింది.. ఫైన్ పడింది..

