TOP 9 ET News: గేమ్ ఛేంజర్‌తో మా బతుకు పోయింది.. మళ్లీ ఆ స్టారే మమ్మల్ని బతికించాడు..!
వరుస పాన్ ఇండియా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న రెబల్ స్టార్ ప్రభాస్‌కు ఫౌజీ సెట్లో ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. గత కొన్ని రోజులుగా ఈసినిమా షూట్‌లో రెస్ట్ లెస్‌గా పాల్గొంటున్నారు ప్రభాస్. ఈ క్రమంలోనే ఆయన కాలికి ఫ్రాక్చర్ జరిగిందని అంటున్నారు. అయితే గతంలో ప్రభాస్ కాలికి ఇలాగే ఓ సినిమా షూట్‌లో గాయం అవడంతో... సర్జరీ చేయించుకున్నారు.
అన్న దిల్ రాజు లాగే… ఉన్నదున్నట్టు మొహమాటం లేకుండా మాట్లాడే శిరీష్ .. గేమ్ ఛేంజర్ తర్వాత తమ పరిస్థితి గురించి ఓ ఇంటర్వ్యూలో ఓపెన్‌గా మాట్లాడారు. గేమ్ ఛేంజర్ సినిమాతో తమ బతుకు పోయిందని అనుకున్నాం అన్నారు. అయితే సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో మళ్లీ నిబడ్డామని.. ఇదంతా కేవలం 4 రోజుల్లోనే జరిగిపోయిందని చెప్పారు.సంక్రాంతికి వస్తున్నాం సినిమా లేకపోతే తమ పరిస్థితి ఎలా ఉండేదో ఊహించుకోలేం అన్నారు. గేమ్ ఛేంజర్ నష్టాన్ని సుమారు 70 శాతం వరకు సంక్రాంతికి వస్తున్నాం సినిమా కవర్ చేసిందని.. దర్శకుడు అనిల్ రావిపూడి లేకుంటే ఈరోజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ఉండేది కాదని.. అనిల్ రావిపూడే తమను తిరిగి నిలబెట్టాడంటూ.. ఎమోషనల్ కామెంట్స్ చేశారు ఈయన.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
బేషరతుగా.. నన్ను క్షమించమని అడిగిన నితిన్.. కారణం..
నిమ్మకు నీరెత్తినట్టు ఉంటే ఎలా ?? పవన్ ఫ్యాన్స్‌లో హైటెన్షన్…
Chiranjeevi: ఒక్కసారిగా.. తమ్ముడిని సర్‌ప్రైజ్ చేసిన మెగాస్టార్
ఇదేం రీల్స్ పిచ్చి.. 20 అంతస్థుల బిల్డింగ్ టెర్రస్‌పై నుండి మహిళ..??
లక్కీ భాస్కర్ సినిమాను మిస్ చేసుకున్న స్టార్ హీరోలు.. 100 కోట్ల మూవీ రాసిపెట్టలేదు

వర్క్ ఫ్రం హోమ్ అంటే ఆశపడ్డ మహిళ.. కట్ చేస్తే..

‘దగ్గరికొస్తే దూకి చస్తా’.. పోలీసులకు నేరస్తుడి వార్నింగ్

సెకండ్ హ్యాండ్ సైకిల్ పైన వీధి కుక్క తో 15 రాష్ట్రాల యాత్ర

మనవళ్లే.. ఆ రైతన్నకు కాడెద్దులు వైరల్ వీడియో

ఫోన్ చూసీ.. చూసీ.. చివరికి ఒక వ్యక్తికి ఏమైందో తెలుసా?వీడియో

ఇదేంటి భయ్యా.. తాగకుండానే పాజిటివ్ వీడియో

తన భర్త మరో మహిళను చూడగానే ఆడ గొరిల్లా ఏం చేసిందంటే?వీడియో
