లక్కీ భాస్కర్ సినిమాను మిస్ చేసుకున్న స్టార్ హీరోలు.. 100 కోట్ల మూవీ రాసిపెట్టలేదు
ప్రతీ గింజపై తినేవాడి పేరు రాసుంటుంది అంటారు. అలా.. ఓ సినిమా రీల్ పై చేసే వాడి బొమ్మే ఉంటుంది కదా...! లక్కీ భాస్కర్ సినిమా విషయంలోనూ ఇదే లైన్ రిపీట్ ఇప్పుడు. దుల్కర్ సల్మాన్ చేసిన ఈ వంద కోట్ల సూపర్ హిట్ ఫిల్మ్.. మొదట మన తెలుగు స్టార్ హీరోలే చేయాల్సిందనే విషయం బయటికి వచ్చిందిప్పుడు. అదే సోషల్ మీడియాలోనూ హాట్ టాపిక్ అవుతోందిప్పుడు.
మలయాళ సూపర్ స్టార్ దుల్కర్ సల్మాన్ నటించిన మూడో తెలుగు సినిమా లక్కీ భాస్కర్. అంతకు ముందు అతను హీరోగా నటించిన మహానటి, సీతారామం సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. ఇదే కోవలో వచ్చిన లక్కీ భాస్కర్ కూడా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. వెంకీ అట్లూరి తెరకెక్కించిన ఈ సినిమాలో మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటించింది. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్‌ఫోర్ సినిమాస్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ సినిమాను నిర్మించారు. గతేడాది దీపావళికి రిలీజైన ఈ మూవీ సూపర్ హిట్ గా నిలిచింది. బ్యాంకింగ్ సెక్టార్ నేపథ్యంలో ఈ సినిమా ఏకంగా 100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. భాస్కర్ అనే బ్యాంక్ ఉద్యోగి బ్యాంకింగ్ రంగంలోని లొసుగులను ఉపయోగించుకుని కోట్లకు ఎలా అధిపతి అయ్యాడు అనేది చాలా ఆసక్తికరంగా చూపించాడు దర్శకుడు వెంకీ అట్లూరి. ఈ క్రమంలోనే మిడిల్ క్లాస్ ఆడియెన్స్ ఈ సినిమాకు బాగా కనెక్ట్ అయ్యారు. ఓటీటీలోనూ లక్కీ భాస్కర్ కు రికార్డ్ వ్యూస్ వచ్చాయి.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
కన్నప్ప సినిమాకు ప్రభాస్, మోహన్ లాల్,కాజల్,అక్షయ్‌ల దిమ్మ తిరిగే రెమ్యునరేషన్
కంగారు కైకు.. కదులుతున్న రైలు ఎక్కబోయాడు.. చివరికి
ఇంటి మూలన చిన్న రంధ్రం నుండి వింత శబ్దాలు.. దగ్గర వెళ్లి చూసి ఖంగు తిన్నారు.
క్రెడిట్ స్కోరు లో తేడా వచ్చిందా ?? బతుకు బస్ స్టాండే.. ఎక్కడా అప్పు పుట్టదంతే

రైలులో యువతి రీల్.. కానీ ఊహించని గెస్ట్ ఎంట్రీతో సీన్ రివర్స్

చేపకు గాలం వేస్తే.. జాలరే గల్లంతయ్యాడు వీడియో

సజీవ పురుగుల్ని వాంతి చేసుకుంటున్న చైనా బాలిక వీడియో

సునామీ మేఘాన్ని చూసారా వీడియో

గాజు సీసాల్లో మైక్రోప్లాస్టిక్స్.. ? వీడియో

రెస్టారెంట్లోకి దూసుకెళ్లిన కారు.. తర్వాత ఏం జరిగిందంటే? వీడియో

ఆమెకు నొప్పి పుట్టదు.. బాధ అనిపించదు.. శాస్త్రవేత్తలకే సవాలుగా..

రైల్లో పొట్టు పొట్టు కొట్టుకున్న మహిళలు బాబోయ్.. మరీ ఇలానా?

నమీబియా పార్లమెంట్లో ప్రధాని మోదీ కీలక ప్రసంగం..

రెస్టారెంట్లోకి దూసుకెళ్లిన కారు.. తర్వాత ఏం జరిగిందంటే? వీడియో

ఆమెకు నొప్పి పుట్టదు.. బాధ అనిపించదు.. శాస్త్రవేత్తలకే సవాలుగా..

రైల్లో పొట్టు పొట్టు కొట్టుకున్న మహిళలు బాబోయ్.. మరీ ఇలానా?
