ప్రభాస్ పై తప్పుడు వార్తలు.. హీరో సీరియస్ వీడియో
ఎలా పుట్టుకొస్తాయో తెలియదు కానీ కొంతమంది హీరోల పై కొన్ని తప్పుడు వార్తలు ఎప్పుడూ పుట్టుకొస్తూనే ఉంటాయి. వారి ఫ్యాన్స్ ను ఆందోళన చెందేలా అందరూ వారి గురించి ఆరా తీసేలా చేస్తుంటాయి. ఇక ప్రభాస్ పై ఇలాంటి వార్త ఒకటి పుట్టుకొచ్చింది. షూటింగ్ లో ప్రభాస్ కు ప్రమాదం జరిగిందని, సెట్ లో ఫస్ట్ ఫ్లోర్ నుంచి కింద పడడంతో కాళ్ళకి తీవ్ర గాయమైందని, ఇటలీలో ప్రస్తుతం ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడని ఓ వార్త బయటకు వచ్చింది. త్వరగా వైరల్ అవుతోంది. దీంతో రంగంలోకి దిగిన హీరో టీం ఆ వార్తలపై సీరియస్ గా క్లారిటీ ఇచ్చింది. అవన్నీ తప్పుడు వార్తలు నమ్మొద్దు వ్యాపితం చేయొద్దు అంటూ ఫ్యాన్స్ కు చెప్పింది.
టాలీవుడ్ లో ఉన్న వన్ ఆఫ్ ది మోస్ట్ హ్యాండ్సమ్ స్టార్స్ లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఒకరు. అలాంటి ఎన్టీఆర్ ఓ ఈ-కామర్స్ యాడ్ లో కాస్త వెరైటీగా కనిపించారు. గుబ్బురు గడ్డంతో పెద్ద మీసాలతో చిన్న హెయిర్ స్టైల్ తో మునుపటిలా కాకుండా డిఫరెంట్ గా ఫ్లాష్ అయ్యారు. దీంతో యాడ్ చూసిన కొంతమంది తారక్ ఫ్యాన్స్ నిజంగా షాకింగ్ కామెంట్స్ చేస్తున్నారు. యాడ్ లోని ఎన్టీఆర్ ఫోటోలను షేర్ చేస్తూ అందగాడైన మా అన్నను ఇలా చేశారంట్రా అనే కామెంట్ వారి నుంచి ఫన్నీగా వస్తోంది.ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన 14వ పెళ్లి రోజును సింపుల్ అండ్ స్వీట్ గా జరుపుకున్నారు. ఇక దీనికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు బన్నీ భార్య స్నేహారెడ్డి. తమ పిల్లలతో కలిసి కేక్ కట్ చేస్తున్న ఫోటోను షేర్ చేస్తూ హ్యాపీ ఆనీవర్సరీ అంటూ కాప్షన్ ఇచ్చారు. ఇక బన్నీ స్నేహారెడ్డి 2011లో మార్చ్ 6వ తేదినా పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. అప్పటి నుంచి సక్సెస్ఫుల్ గా లైఫ్ లీడ్ చేస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం
పెళ్లయిన నెలరోజులకే భర్తపై విషప్రయోగం..చివరికి వీడియో
జనావాసాల్లోకి వస్తోన్న వింత జంతువులు వీడియో

ఎండతాపాన్ని తట్టుకోలేకపోయిన పాము..పాపం ఇలా..వీడియో

బ్రో.. నీ ఐడియా సూపర్..వీడియో

నడి సముద్రంలో తప్పిపోయిన మత్స్యకారుడు 95 రోజుల తర్వాత.. వీడియో

అతనంటే పాములకు ఎందుకంత పగ..వెంటాడి మరీ వీడియో

ఆచి.. తూచి.. అడుగు వెయ్యాలంటారు ఇందుకే..

కొంప ముంచిన కాఫీ.. ఏకంగా రూ.415 కోట్లు పరిహారం..

వేసవిలో బైక్ లు వాడుతున్నారా.. వీటితో జాగ్రత్త!
