Hanuman in Hollywood: హాలీవుడ్ గడ్డపై కలెక్షన్స్ కుమ్మేస్తోన్న హనుమాన్
హనుమాన్.. ఎట్ ప్రజెంట్ ఇండియాలోనే కాదు.. అమెరికా గడ్డపై కూడా.. ఇదే పేరు మార్మోగిపోతోంది. స్టిల్ సూపర్ డూపర్ రెస్పాన్స్ వచ్చేలా చేసుకుంటోంది. దాంతో పాటే హాలీవుడ్ కలెక్షన్స్‌ను.. జుర్రేసినంత పని చేస్తోంది. సర్‌ప్రైజింగ్‌లీ.. షాకింగ్‌లీ.. అక్కడ కూడా.. కలెక్షన్స్ బెంచ్ మార్క్ సెట్ చేసేస్తోంది. ప్రశాంత్ వర్మ డైరెక్షన్లో.. తేజ సజ్జా చేసిన సూపర్ హీరో కాన్సెప్ట్ సినిమా హనుమాన్. సంక్రాంతి పండగ పూట.. పెద్ద సినిమాల మధ్య రిలీజ్ అయిన ఈ చిన్న సినిమా.. సూపర్ డూపర్ హిట్టైపోయింది.
హనుమాన్.. ఎట్ ప్రజెంట్ ఇండియాలోనే కాదు.. అమెరికా గడ్డపై కూడా.. ఇదే పేరు మార్మోగిపోతోంది. స్టిల్ సూపర్ డూపర్ రెస్పాన్స్ వచ్చేలా చేసుకుంటోంది. దాంతో పాటే హాలీవుడ్ కలెక్షన్స్‌ను.. జుర్రేసినంత పని చేస్తోంది. సర్‌ప్రైజింగ్‌లీ.. షాకింగ్‌లీ.. అక్కడ కూడా.. కలెక్షన్స్ బెంచ్ మార్క్ సెట్ చేసేస్తోంది. ప్రశాంత్ వర్మ డైరెక్షన్లో.. తేజ సజ్జా చేసిన సూపర్ హీరో కాన్సెప్ట్ సినిమా హనుమాన్. సంక్రాంతి పండగ పూట.. పెద్ద సినిమాల మధ్య రిలీజ్ అయిన ఈ చిన్న సినిమా.. సూపర్ డూపర్ హిట్టైపోయింది. ఆల్ ఓవర్ వరల్డ్ దిమ్మతిరిగే రెస్పాన్స్ వచ్చేలా చేసుకుంది. పాన్ ఇండియా లెవల్లో ప్రశాంత్ వర్మను.. అమేజింగ్ డైరెక్టర్‌గా నిలబెట్టేసింది. ఇక ఈ క్రమంలోనే అటు అమెరికాలోనూ విధ్వసంకర కలెక్షన్స్ రాబుతోంది ఈ మూవీ. ఎస్ ! హనుమాన్ సినిమా.. ఓవర్సీస్‌లో.. దాదాపు 4 మిలియన్ డాలర్స్ అందుకుని అక్కడ రికార్డ్స్ బ్రేక్ చేసింది. ఇప్పుడిదే ఇండియన్ ఫిల్మ్ ఫెటర్నిటీని.. షాకయ్యేలా చేస్తోంది. అప్‌కమింగ్ మేకర్స్‌కు కంటెట్ ఉంటే చాలు.. బొమ్మ ఎక్కడైనా హిట్టనే కాన్ఫిడెంట్‌ను ఇస్తోంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos