Dil raju on Chiranjeevi: చిరంజీవికి పెద్ద సత్కారం చేయబోతున్నాం.. దిల్ రాజ్.
ఈ ఏడాది గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మక అవార్డులు ప్రకటించిన సంగతి తెలిసిందే. దేశంలో వివిధ రంగాల్లో సేవలందించిన ప్రముఖులకు పద్మ శ్రీ, పద్మ భూషణ్, పద్మ విభూషణ్ పురస్కారాలను అనౌన్స్ చేసింది. అయితే ఈ ఏడాది మెగాస్టార్ చిరంజీవికి పద్మ విభూషణ్ పురస్కారాన్ని సత్కరించింది కేంద్రం. దీంతో మెగాస్టార్ చిరంజీవికి సినీ, రాజకీయ ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ క్రమంలో తాజాగా
ఈ ఏడాది గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం దేశంలో వివిధ రంగాల్లో సేవలందించిన ప్రముఖులకు పద్మ శ్రీ, పద్మ భూషణ్, పద్మ విభూషణ్ పురస్కారాలను అనౌన్స్ చేసింది. అయితే ఈ ఏడాది మెగాస్టార్ చిరంజీవికి పద్మ విభూషణ్ పురస్కారాన్ని సత్కరించింది కేంద్రం. దీంతో మెగాస్టార్ చిరంజీవికి సినీ, రాజకీయ ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ క్రమంలో తాజాగా స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు మాట్లాడుతూ చిరంజీవికి పెద్ద సత్కారం చేయబోతున్నాం అని చెప్పుకొచ్చారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Published on: Jan 27, 2024 02:18 PM
Follow Us
వైరల్ వీడియోలు
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో
చీమల కోసం తవ్వితే.. పాము దొరికింది!నల్లమలలో బయటపడ్డ షాకింగ్ నిజం
ఆలయంలో అర్చకుల వింత జపం.. ఎందుకో మీరే చూడండి!
అద్భుతం.. ఒత్తి లేకుండానే దీపం వెలుగుతోంది!
షేర్ మార్కెట్ ఇన్వెస్టర్‌గా 28 రోజుల పసికందు!
హాయిగా నిద్రపోండి..12 లక్షలు గెలుచుకోండి..!

