Hanu Man: కలెక్షన్స్‌లో రికార్డ్‌ క్రియేట్ చేస్తున్న హనుమాన్

Hanu Man: కలెక్షన్స్‌లో రికార్డ్‌ క్రియేట్ చేస్తున్న హనుమాన్

Phani CH

|

Updated on: Jan 14, 2024 | 6:32 PM

టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జ హీరోగా తెరకెక్కిన లేటెస్ట్ మూవీ హనుమాన్, ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా జనవరి 12న రిలీజ్ అయి సూపర్ డూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. మంచి ఓపెనింగ్స్ రాబట్టింది. తేజ సజ్జాను హీరోగా.. ప్రశాంత్ వర్మను డైరెక్టర్‌గా మరో మెట్టు ఎక్కేలా చేసింది. ఇక ఎన్నో అంచనాల మధ్య దాదాపు 50 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా.. రిలీజ్‌ డే వన్‌.. ఆలోవర్‌ వరల్డ్‌ దాదాపు 21.35 కోట్లను వసూలు చేసిందట.

టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జ హీరోగా తెరకెక్కిన లేటెస్ట్ మూవీ హనుమాన్, ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా జనవరి 12న రిలీజ్ అయి సూపర్ డూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. మంచి ఓపెనింగ్స్ రాబట్టింది. తేజ సజ్జాను హీరోగా.. ప్రశాంత్ వర్మను డైరెక్టర్‌గా మరో మెట్టు ఎక్కేలా చేసింది. ఇక ఎన్నో అంచనాల మధ్య దాదాపు 50 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా.. రిలీజ్‌ డే వన్‌.. ఆలోవర్‌ వరల్డ్‌ దాదాపు 21.35 కోట్లను వసూలు చేసిందట. సంక్రాంతి బరిలో తక్కువ థియేటర్లో దిగినా కూడా.. ఈరేంజ్ కలెక్షన్స్‌ను రాబట్టడం ఇప్పుడు.. తెలుగు ఇండస్ట్రీలో హాట్ టాటాపిక్ అవుతోంది. అంతేకాదు.. నైజాం ఏరియాలోనూ రికార్డు క్రియేట్ చేసింది హనుమాన్ మూవీ. ఒక్క నైజాంలోనే దాదాపు 2.55క్రోర్‌ ప్రీమియర్ల గ్రాస్‌ కలెక్షన్స్‌ రావడం.. ఇప్పుడు అంతటా హాట్ టాపిక్ అవుతోంది. అందరూ ఈ సినిమా వైపు తిరిగేలా చేస్తోంది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Salaar: సలార్‌ ఇప్పుడు పాన్ ఇండియా కాదు.. పాన్ వరల్డ్‌

90’S Web Series: వావ్‌ !! IMDB టాప్ రేటింగ్‌లో తెలుగు సిరీస్‌

Nagarjuna: ‘నాకు కూడా ఆ సమస్య ఎదురైంది.’ ఓపెన్ అయిన నాగ్

Nagarjuna: నా సామిరంగ సినిమా రిలీజ్ వేళ.. నాగ్ హెచ్చరిక

Saindhav: సైంధవ్ హిట్టా ?? ఫట్టా ?? తెలియాలి అంటే ఈ వీడియో చూసేయండి