ఈచిలకా గోరింకకు.. ఎన్ని కష్టాలు..
కోలీవుడ్ బుల్లితెర నటి మహా లక్ష్మి, ప్రముఖ నిర్మాత రవీందర్ చంద్రశేఖరన్‌ల గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. గతేడాది పెళ్లి చేసుకున్నప్పటి నుంచి తరచూ వార్తల్లో నిలుస్తున్నారీ లవ్లీ కపుల్. పెళ్లైనప్పుడు నెట్టింట వీరి గురించే చర్చ. మహాలక్ష్మీ డబ్బు కోసమే నిర్మాత రవీందర్‌ను పెళ్లి చేసుకుందని, అలాగే మహాలక్ష్మి లాంటి అందమైన అమ్మాయిని పెళ్లి చేసుకునేందుకు రవీందర్ ఎన్నో ట్రిక్కులు వేశాడని సామాజిక మాధ్యమాల్లో భారీగా ట్రోల్స్ వచ్చాయి.
కోలీవుడ్ బుల్లితెర నటి మహా లక్ష్మి, ప్రముఖ నిర్మాత రవీందర్ చంద్రశేఖరన్‌ల గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. గతేడాది పెళ్లి చేసుకున్నప్పటి నుంచి తరచూ వార్తల్లో నిలుస్తున్నారీ లవ్లీ కపుల్. పెళ్లైనప్పుడు నెట్టింట వీరి గురించే చర్చ. మహాలక్ష్మీ డబ్బు కోసమే నిర్మాత రవీందర్‌ను పెళ్లి చేసుకుందని, అలాగే మహాలక్ష్మి లాంటి అందమైన అమ్మాయిని పెళ్లి చేసుకునేందుకు రవీందర్ ఎన్నో ట్రిక్కులు వేశాడని సామాజిక మాధ్యమాల్లో భారీగా ట్రోల్స్ వచ్చాయి. ఆ తర్వాత రవీందర్ ఛీటింగ్ కేసులో జైలుకు వెళ్లడం, అలాగే మహాలక్ష్మి కూడా అతనితో విడాకులు తీసుకుంటుందని ప్రచారం సాగింది. అయితే ఇలాంటి విమర్శలను అసలు పట్టించుకోవడం లేదు మహాలక్ష్మి, రవీందర్ దంపతులు. ఎన్ని కష్టాలొచ్చినా అన్యోన్యంగా కాపురం చేస్తున్నారీ లవ్లీ కపుల్. ఇదిలా ఉంటే తాజాగా రవీందర్ తన యూట్యూబ్‌లో చేసిన ఒక వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. అందులో ఆయన ఆక్సిజన్ ట్యూబ్‌తో కనిపించడమే దీనికి కారణం. అనారోగ్య పరిస్థితుల్లోనూ ఆయన బిగ్ బాస్ సీజన్‌పై రివ్యూలు ఇస్తూ.. నెట్టింట హాట్ టాపిక్ అయ్యారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Hanu Man: మాట నిలబెట్టుకున్న హనుమాన్ టీం. అయోధ్య రాములోరికి చిరు విరాళం
Prabhas: దుర్గాపరమేశ్వరి ఆలయంలో.. ప్రభాస్
Guntur Kaaram: గుంటూరోడి దెబ్బకి.. లేచిపోయిన బాక్సాఫీస్ టాప్
Hanu Man: కలెక్షన్స్‌లో రికార్డ్ క్రియేట్ చేస్తున్న హనుమాన్
కదిలే కారులోకి దూసుకొచ్చిన అడవి మృగం..తల్లి ఒడిలోని చిన్నారి మృతి
600 ఏళ్ల నాటి వినాయక విగ్రహం లభ్యం
నేను హర్ట్ అయ్యాను.. సంగారెడ్డి MLA గా పోటీ చెయ్యను : జగ్గారెడ్డి
నెల రోజులు షుగర్ మానేస్తే ఏం జరుగుతుందో తెలుసా?
అత్తోళ్ళా.. మజాకా..! సంక్రాంతి అల్లుడికి వయసుకు తగ్గట్టు వంటకాలు.
తగ్గినట్టే తగ్గి ఒక్కసారిగా పెరిగిన చలి!
బంగారంపై ఇన్వెస్ట్ చేసేవారికి అలెర్ట్

