Hanu Man: మాట నిలబెట్టుకున్న హనుమాన్ టీం. అయోధ్య రాములోరికి చిరు విరాళం
హనుమాన్ టీమ్ ఇచ్చిన మాట నిలబెట్టుకుంది. చెప్పినట్టుగానే హనుమాన్ మూవీ కలెక్షన్లలో కొంత మొత్తాన్ని అయోధ్య రామ మందిరానికి విరాళంగా ఇచ్చింది. ఇప్పటివరకు ప్రీమియర్ షోల ద్వారా వచ్చిన ఆదాయంలో 14.25 లక్షలను ‘శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్’కు విరాళంగా అందించారు హనుమాన్ మేకర్స్. అంతకు ముందు హనుమాన్ టీమ్ చిత్ర బృందం ఫిల్మ్ నగర్‌లోని హనుమాన్ ఆలయానికి వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
హనుమాన్ టీమ్ ఇచ్చిన మాట నిలబెట్టుకుంది. చెప్పినట్టుగానే హనుమాన్ మూవీ కలెక్షన్లలో కొంత మొత్తాన్ని అయోధ్య రామ మందిరానికి విరాళంగా ఇచ్చింది. ఇప్పటివరకు ప్రీమియర్ షోల ద్వారా వచ్చిన ఆదాయంలో 14.25 లక్షలను ‘శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్’కు విరాళంగా అందించారు హనుమాన్ మేకర్స్. అంతకు ముందు హనుమాన్ టీమ్ చిత్ర బృందం ఫిల్మ్ నగర్‌లోని హనుమాన్ ఆలయానికి వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దీనికి సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది హనుమాన్ టీమ్ యూనిట్. ఇక జనవరి 12న విడుదలైన హనుమాన్ సినిమా బ్లాక్ బస్టర్ టాక్‌తో దూసుకెళుతోంది. కలెక్షన్స్‌లో రికార్డులు క్రియేట్ చేస్తోంది. ఇక హనుమాన్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ సమయంలో చిత్ర బృందం కీలక నిర్ణయం తీసుకుంది. తమ సినిమాకు అమ్ముడుపోయే ప్రతి టికెట్‌లో 5 రూపాయలను అయోధ్య రామ మందిరానికి విరాళంగా అందిస్తామని ప్రకటించింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Prabhas: దుర్గాపరమేశ్వరి ఆలయంలో.. ప్రభాస్
Guntur Kaaram: గుంటూరోడి దెబ్బకి.. లేచిపోయిన బాక్సాఫీస్ టాప్
Hanu Man: కలెక్షన్స్‌లో రికార్డ్ క్రియేట్ చేస్తున్న హనుమాన్
Salaar: సలార్ ఇప్పుడు పాన్ ఇండియా కాదు.. పాన్ వరల్డ్
90’S Web Series: వావ్ !! IMDB టాప్ రేటింగ్‌లో తెలుగు సిరీస్
కదిలే కారులోకి దూసుకొచ్చిన అడవి మృగం..తల్లి ఒడిలోని చిన్నారి మృతి
600 ఏళ్ల నాటి వినాయక విగ్రహం లభ్యం
నేను హర్ట్ అయ్యాను.. సంగారెడ్డి MLA గా పోటీ చెయ్యను : జగ్గారెడ్డి
నెల రోజులు షుగర్ మానేస్తే ఏం జరుగుతుందో తెలుసా?
అత్తోళ్ళా.. మజాకా..! సంక్రాంతి అల్లుడికి వయసుకు తగ్గట్టు వంటకాలు.
తగ్గినట్టే తగ్గి ఒక్కసారిగా పెరిగిన చలి!
బంగారంపై ఇన్వెస్ట్ చేసేవారికి అలెర్ట్

