Guntur Kaaram: గుంటూరోడి దెబ్బకి.. లేచిపోయిన బాక్సాఫీస్ టాప్
అనుకున్నట్టే అయింది. గుంటూరోడు బాక్సాఫీస్ తాట తీయడం ఖాయమని దిల్ రాజు చెప్పిన మాటే నిజమైంది. ఎన్నో అంచనాల మధ్య సంక్రాంతికి వచ్చిన రమణగాడిని చూసి.. బాక్సీఫీస్ షేక్ అవుతోంది. కలెక్షన్స్‌లో టాప్ లేచిపోయే పరిస్థితి వచ్చింది. ఎస్ ! త్రివిక్రమ్ డైరెక్షన్లో మహేష్ చేసిన మోస్ట్ అవేటెడ్ ఫిల్మ్ గుంటూరు కారం. వీరి కాంబోలో మూడో సినిమా వస్తున్న ఈ సినిమా.. రీసెంట్‌గా రిలీజ్ అయి హిట్ టాక్ తెచ్చుకుంది.
అనుకున్నట్టే అయింది. గుంటూరోడు బాక్సాఫీస్ తాట తీయడం ఖాయమని దిల్ రాజు చెప్పిన మాటే నిజమైంది. ఎన్నో అంచనాల మధ్య సంక్రాంతికి వచ్చిన రమణగాడిని చూసి.. బాక్సీఫీస్ షేక్ అవుతోంది. కలెక్షన్స్‌లో టాప్ లేచిపోయే పరిస్థితి వచ్చింది. ఎస్ ! త్రివిక్రమ్ డైరెక్షన్లో మహేష్ చేసిన మోస్ట్ అవేటెడ్ ఫిల్మ్ గుంటూరు కారం. వీరి కాంబోలో మూడో సినిమా వస్తున్న ఈ సినిమా.. రీసెంట్‌గా రిలీజ్ అయి హిట్ టాక్ తెచ్చుకుంది. రమణ గాడి.. మాస్ రాంపేజ్‌కు థియేటర్లలో అందరూ ఉగిపోవడం కామన్ అయింది. అంతేకాదు.. బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ కూడా తెచ్చిపెట్టింది. ఇక అకార్డింగ్ టూ ఫిల్మ్ రిపోర్ట్.. మహేష్ గుంటూరు కారం మూవీ… డే1 వరల్డ్ వైడ్ దాదాపు 50కోట్ల వరకు వసూలు చేసిందట. ఇదే ఇప్పుడు అటు తెలుగు టూ స్టేట్స్‌లోనూ.. సోషల్ మీడియాలోనూ సెన్సేషేనల్ న్యూస్ ఇక.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Hanu Man: కలెక్షన్స్‌లో రికార్డ్ క్రియేట్ చేస్తున్న హనుమాన్
Salaar: సలార్ ఇప్పుడు పాన్ ఇండియా కాదు.. పాన్ వరల్డ్
90’S Web Series: వావ్ !! IMDB టాప్ రేటింగ్‌లో తెలుగు సిరీస్
Nagarjuna: ‘నాకు కూడా ఆ సమస్య ఎదురైంది.’ ఓపెన్ అయిన నాగ్
Nagarjuna: నా సామిరంగ సినిమా రిలీజ్ వేళ.. నాగ్ హెచ్చరిక
క్యాండీ క్రష్‌లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్‌న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్‌నినో.. చేదెక్కిన సీతాఫలం!
దసరా పండుగకు టీజీఎస్ఆర్టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్ ఉంటుందా?
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో

