Salaar: సలార్ ఇప్పుడు పాన్ ఇండియా కాదు.. పాన్ వరల్డ్
ఇండియన్ సినిమాలను ఇష్టపడే ప్రేక్షకులు ఇతర దేశాల్లో కూడా ఉన్నారు. ముఖ్యంగా జపాన్ లో ఇండియన్ సినిమాలకు మంచి రెస్పాన్స్ వస్తుంటుంది. ఇప్పుడే కాదు ఎప్పటి నుంచో.. ఇండియన్ సినిమాలు అక్కడి ప్రేక్షకుల ఆదరణ పొందుతున్నాయి. రికార్డులు కూడా సృష్టిస్తున్నాయి. అందుకే తాజాగా సలార్ మేకర్స్ ఓ నిర్ణయంత తీసుకున్నారు. బాహుబలితో జపాన్‌లో ఏర్పడిన ప్రభాస్ మార్కెట్‌ను క్యాష్ చేసుకునేలా... అక్కడ సలార్ సినిమాను జపనీస్ లాంగ్వేజ్‌లో రిలీజ్ చేస్తున్నారు హోంబలే మేకర్స్.
ఇండియన్ సినిమాలను ఇష్టపడే ప్రేక్షకులు ఇతర దేశాల్లో కూడా ఉన్నారు. ముఖ్యంగా జపాన్ లో ఇండియన్ సినిమాలకు మంచి రెస్పాన్స్ వస్తుంటుంది. ఇప్పుడే కాదు ఎప్పటి నుంచో.. ఇండియన్ సినిమాలు అక్కడి ప్రేక్షకుల ఆదరణ పొందుతున్నాయి. రికార్డులు కూడా సృష్టిస్తున్నాయి. అందుకే తాజాగా సలార్ మేకర్స్ ఓ నిర్ణయంత తీసుకున్నారు. బాహుబలితో జపాన్‌లో ఏర్పడిన ప్రభాస్ మార్కెట్‌ను క్యాష్ చేసుకునేలా… అక్కడ సలార్ సినిమాను జపనీస్ లాంగ్వేజ్‌లో రిలీజ్ చేస్తున్నారు హోంబలే మేకర్స్. సలార్ సినిమాను జవాన్‌లో రిలీజ్ చేసేందుకు ఇప్పటికే నిర్ణయం తీసుకున్న మేకర్స్… ఇప్పటికే జపాన్ లాంగ్వేజ్‌లో డబ్బింగ్ పనులు కూడా మొదలెట్టారు. జెట్ స్పీడ్‌లో ఈ పనులను ఫినిష్ చేసి… ఈ సమ్మర్ల.. మార్చ్ 7న.. జపాన్‌లో ఈ సినిమా రిలీజ్ చేయాలని చూస్తున్నారు. అందుకోసం ప్రభాస్‌ను కూడా రంగంలోకి దింపి ప్రమోషన్ కార్యక్రమాలు కూడా గట్టిగా చేయాలని ప్లాన్ కూడా చేస్తున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
90’S Web Series: వావ్ !! IMDB టాప్ రేటింగ్‌లో తెలుగు సిరీస్
Nagarjuna: ‘నాకు కూడా ఆ సమస్య ఎదురైంది.’ ఓపెన్ అయిన నాగ్
Nagarjuna: నా సామిరంగ సినిమా రిలీజ్ వేళ.. నాగ్ హెచ్చరిక
Saindhav: సైంధవ్ హిట్టా ?? ఫట్టా ?? తెలియాలి అంటే ఈ వీడియో చూసేయండి