Saindhav: సైంధవ్ హిట్టా ?? ఫట్టా ?? తెలియాలి అంటే ఈ వీడియో చూసేయండి

Saindhav: సైంధవ్ హిట్టా ?? ఫట్టా ?? తెలియాలి అంటే ఈ వీడియో చూసేయండి

Phani CH

|

Updated on: Jan 14, 2024 | 6:26 PM

వెంకటేష్ 75వ సినిమాగా వచ్చింది సైంధవ్. మెడికల్ మాఫియా నేపథ్యంలో సాగే యాక్షన్ డ్రామా ఇది. మరి ఈ చిత్రం ఎలా ఉంది.. వెంకీ తన మైల్ స్టోన్ సినిమాతో హిట్ కొట్టాడా లేదా అనేది తెలుసుకోవాలంటే.. వాచ్ దిస్ రివ్యూ..! కథ విషయానికి వస్తే.. సైంధవ్ కోనేరు అలియాస్ వెంకటేష్ చంద్రప్రస్థలోని పోర్ట్‌లో జాబ్ చేస్తుంటాడు. ఆయనకు కూతురు గాయత్రి అలియాస్ సారా పాలేకర్ ఉంటుంది. బిడ్డ అంటే సైంధవ్‌కు ప్రాణం.

వెంకటేష్ 75వ సినిమాగా వచ్చింది సైంధవ్. మెడికల్ మాఫియా నేపథ్యంలో సాగే యాక్షన్ డ్రామా ఇది. మరి ఈ చిత్రం ఎలా ఉంది.. వెంకీ తన మైల్ స్టోన్ సినిమాతో హిట్ కొట్టాడా లేదా అనేది తెలుసుకోవాలంటే.. వాచ్ దిస్ రివ్యూ..! కథ విషయానికి వస్తే.. సైంధవ్ కోనేరు అలియాస్ వెంకటేష్ చంద్రప్రస్థలోని పోర్ట్‌లో జాబ్ చేస్తుంటాడు. ఆయనకు కూతురు గాయత్రి అలియాస్ సారా పాలేకర్ ఉంటుంది. బిడ్డ అంటే సైంధవ్‌కు ప్రాణం. అదే కాలనీలో పక్కింట్లో ఉండే మనోజ్ఞ అలియాస్ శ్రద్దా శ్రీనాథ్తో సైంధవ్ ప్రేమగా ఉంటాడు. ఆమె ఓ క్యాబ్ డ్రైవర్. భర్త అలియాస్ గెటప్ శ్రీనుతో గొడవ కారణంగా దూరంగా ఉంటుంది. సైంధవ్ అంటే మనోకు ప్రాణం.. అదే సమయంలో గాయత్రిని కూడా ప్రేమగా చూసుకుంటుంది మనో. అంతా సవ్యంగా సాగుతున్న సమయంలో ఉన్నట్లుండి స్కూల్‌లో గాయత్రి కింద పడిపోతుంది. హాస్పిటల్‌కు తీసుకెళ్తే పాపకు SMA వ్యాధి గురించి తెలుస్తుంది. పాప బతకాలంటే 17 కోట్లు ఖరీదు చేసే ఇంజెక్షన్ చేయాలని డాక్టర్లు చెబుతారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

సీతారాముల వేషధారణలో ఇండిగో సిబ్బంది

ఉప్పల్‌ స్టేడియంలో భారత్-ఇంగ్లాండ్ టెస్ట్‌ మ్యాచ్‌.. విద్యార్ధులకు ఫ్రీ ఎంట్రీ

భూగోళానికి పొంచివున్న విపత్తు.. అత్యంత వేడి సంవత్సరంగా 2023

వెజ్‌ మీల్‌లో నాన్‌వెజ్‌.. ఎయిర్‌ ఇండియా విమానంలో సిబ్బంది నిర్వాకం

స్మార్ట్‌ఫోన్‌ను తలదన్నే డివైస్‌.. పాకెట్‌లో ఇమిడిపోయే ‘ర్యాబిట్‌ ఆర్‌1’