Nagarjuna: ‘నాకు కూడా ఆ సమస్య ఎదురైంది.’ ఓపెన్ అయిన నాగ్
నిన్న మొన్నటి వరకు బిగ్ బాస్ సీజన్7 హోస్ట్‌గా సిల్వర్ స్క్రీన్‌పై కనిపించిన కింగ్ నాగార్జున.. ఇప్పుడు సిల్వర్ స్క్రీన్ మీద సందడి చేయబోతున్నారు. నా సామిరంగ అంటూ.. సంక్రాంతి సంబరంలో భాగం కాబోతున్నారు. ఎన్నో అంచనాల మధ్య జనవరి 14న థియేటర్లలోకి రాబోతున్నారు. ఇక ఈ క్రమంలోనే.. థియేటర్ల సమస్య గురించి మాట్లాడి నెట్టింట వైరల్ అవుతున్నారు ఈ హీరో. ఈ సంక్రాంతికి ఎక్కువ సినిమాలు రిలీజ్ అవ్వడంతో థియేటర్లు దొరకలేదని.. అదే కాస్త ఇబ్బంది పెట్టిందని చెప్పిన నాగార్జున
నిన్న మొన్నటి వరకు బిగ్ బాస్ సీజన్7 హోస్ట్‌గా సిల్వర్ స్క్రీన్‌పై కనిపించిన కింగ్ నాగార్జున.. ఇప్పుడు సిల్వర్ స్క్రీన్ మీద సందడి చేయబోతున్నారు. నా సామిరంగ అంటూ.. సంక్రాంతి సంబరంలో భాగం కాబోతున్నారు. ఎన్నో అంచనాల మధ్య జనవరి 14న థియేటర్లలోకి రాబోతున్నారు. ఇక ఈ క్రమంలోనే.. థియేటర్ల సమస్య గురించి మాట్లాడి నెట్టింట వైరల్ అవుతున్నారు ఈ హీరో. ఈ సంక్రాంతికి ఎక్కువ సినిమాలు రిలీజ్ అవ్వడంతో థియేటర్లు దొరకలేదని.. అదే కాస్త ఇబ్బంది పెట్టిందని చెప్పిన నాగార్జున.. ‘సోగ్గాడే చిన్నినాయనా’ సినిమా టైంలోనూ ఇదే సమస్య ఎదురైందన్నారు. అయినా అన్నింటినీ అధిగమించి సోగ్గాడే చిన్నినాయనా సినిమాను.. అప్పట్లో 300 థియేటర్లలో రిలీజ్ చేశాం అన్నారు నాగ్. ఇక ఇప్పుడు ‘నా సామిరంగ’ సినిమాను కూడా దాదాపు 300 థియేటర్లలో విడుదల చేస్తున్నాం అంటూ ప్రమోషనల్ ఈవెంట్లో చెప్పారు నాగార్జున. అలాగే తన వందవ సినిమా మల్టీస్టారర్ చేయాలని లేదంటూ కూడా చెప్పారు నాగార్జున.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Nagarjuna: నా సామిరంగ సినిమా రిలీజ్ వేళ.. నాగ్ హెచ్చరిక
Saindhav: సైంధవ్ హిట్టా ?? ఫట్టా ?? తెలియాలి అంటే ఈ వీడియో చూసేయండి