HanuMan: ఒకే దెబ్బకు రెండు పిట్టలు.. బాహుబలి, సలార్ రికార్డు బద్దలుకొట్టిన హనుమాన్
హనుమాన్ సినిమా రికార్డులు బద్దలు కొడుతోంది. కలెక్షన్ల సునామీసృష్టిస్తోంది. ఓ పక్క జస్ట్ 4రోజుల్లోనే వరల్డ్ వైడ్ వంద కోట్ల కమాయించిన ఈ మూవీ... అదే ఊపులో ఒకే దెబ్బకు రెండు పిట్టలన్నట్టు.. ఓ క్రేజీ ఫీట్ చేసింది. ఎవ్వరూ ఊహించని విధంగా... ప్రభాస్ బాహుబలి, సలార్ రికార్డులను బద్దలుకొట్టింది. ఈ కారణంగానే ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఎస్ ! సంక్రాంతి కానుకగా.. జనవరి 12న రిలీజ్ అయిన ఈ మూవీ.. ఓవర్సీస్‌లో.. సూపర్ డూపర్ రెస్పాన్స్ రాబట్టుకుంది.
హనుమాన్ సినిమా రికార్డులు బద్దలు కొడుతోంది. కలెక్షన్ల సునామీసృష్టిస్తోంది. ఓ పక్క జస్ట్ 4రోజుల్లోనే వరల్డ్ వైడ్ వంద కోట్ల కమాయించిన ఈ మూవీ… అదే ఊపులో ఒకే దెబ్బకు రెండు పిట్టలన్నట్టు.. ఓ క్రేజీ ఫీట్ చేసింది. ఎవ్వరూ ఊహించని విధంగా… ప్రభాస్ బాహుబలి, సలార్ రికార్డులను బద్దలుకొట్టింది. ఈ కారణంగానే ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఎస్ ! సంక్రాంతి కానుకగా.. జనవరి 12న రిలీజ్ అయిన ఈ మూవీ.. ఓవర్సీస్‌లో.. సూపర్ డూపర్ రెస్పాన్స్ రాబట్టుకుంది. అక్కడున్న వారందర్నీ థియేటర్ల వైపు నడిపించింది. దీంతో.. ఓవర్సీస్ బాక్సాఫీస్‌లో.. రికార్డులు క్రియేట్ చేసింది. ఇక ఓవర్సీస్ లో ఇప్పటికే దాదాపు 24 కోట్లను కలెక్ట్ చేసిన ఈసినిమా… రికార్డు కెక్కింది. అమెరికాలో మొదటి వారంలోనే ఈ స్థాయి వసూళ్లు రాబట్టి సలార్, బాహుబలి రికార్డ్స్ దాటేసింది హనుమాన్.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Saindhav: హాలీవుడ్ గడ్డపై దూసుకుపోతున్న సైంధవ్
HanuMan: 4 రోజుల్లోనే 100కోట్లు కొల్లగొట్టిన హనుమాన్
ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్
రోడ్డుపైకి వేగంగా వచ్చిన నక్క .. పొంచి ఉన్న ప్రమాదం వీడియో
గుడ్‌న్యూస్..ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
చెత్త, ప్లాస్టిక్ ఇస్తే.. కూరగాయలు, స్నాక్స్ ఇస్తారు వీడియో
భార్యను నడిరోడ్డుమీద కాల్చి చంపిన భర్త.. కారణం ఇదే వీడియో
వణుకుతున్న తెలంగాణ..ముసురుతున్న రోగాలు వీడియో
తెలంగాణ యూరియా యాప్ సక్సెస్.. త్వరలో రాష్ట్రమంతా అమలు వీడియో

