Saindhav: హాలీవుడ్ గడ్డపై దూసుకుపోతున్న సైంధవ్
విక్టరీ వెంకటేష్ హీరోగా డైరెక్టర్ శైలేష్ కొలను తెరకెక్కించిన సినిమా సైంధవ్. సంక్రాంతి కానుకగా జనవరి 13న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు పాజిటివ్ రివ్యూస్ వచ్చాయి. ఇందులో మరోసారి తన నటనతో అదరగొట్టేశాడు వెంకీ. ఇందులో శ్రద్ధ శ్రీనాథ్, బాలీవుడ్ నటుడు నవాజుద్ధీన్ సిద్దిఖీ కీలకపాత్రలు పోషించగా.. నిహారికా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై వెంకట్ బోయినపల్లి నిర్మించారు. ఈ చిత్రానికి రోజు రోజుకీ మరింత డిమాండ్ పెరుగుతుంది.
విక్టరీ వెంకటేష్ హీరోగా డైరెక్టర్ శైలేష్ కొలను తెరకెక్కించిన సినిమా సైంధవ్. సంక్రాంతి కానుకగా జనవరి 13న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు పాజిటివ్ రివ్యూస్ వచ్చాయి. ఇందులో మరోసారి తన నటనతో అదరగొట్టేశాడు వెంకీ. ఇందులో శ్రద్ధ శ్రీనాథ్, బాలీవుడ్ నటుడు నవాజుద్ధీన్ సిద్దిఖీ కీలకపాత్రలు పోషించగా.. నిహారికా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై వెంకట్ బోయినపల్లి నిర్మించారు. ఈ చిత్రానికి రోజు రోజుకీ మరింత డిమాండ్ పెరుగుతుంది. ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబడుతుంది సైంధవ్. సంక్రాంతి కానుకగా విడుదలైన అన్ని చిత్రాలు సూపర్ హిట్ అందుకున్నాయి. ఇటు సైంధవ్ సినిమాకు మరింత ఆదరణ లభిస్తుంది. ఇదిలా ఉంటే.. ఈ సినిమా యూఎస్ఏలో 200కె డాలర్స్ కి పైగా వసూళ్లు రాబట్టింది. ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఇక భారతదేశంలో మొదటి రోజు 3.8 కోట్లు రాబట్టిన ఈ సినిమా రెండో రోజు 2.85 కోట్లు.. మూడవ రోజు 3.35 కోట్లు రాబట్టింది. అటు అమెరికాలోనూ వెంకీమామ క్రేజ్ కొనసాగుతుంది. కలెక్షన్స్ గ్రాఫ్ అంతకంతకూ పెరుగుతూనే ఉంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
HanuMan: 4 రోజుల్లోనే 100కోట్లు కొల్లగొట్టిన హనుమాన్
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

