Rajinikanth: ముసలమ్మనా మజాకా.. రజినీకాంత్‌కే ఇచ్చిపడేసింది
సూపర్ స్టార్‌కు రజనీకాంత్ కు దేశవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. ముఖ్యంగా తమిళనాట అయితే తలైవాకు మిలియన్ల కొద్దీ ఫ్యాన్స్ ఉన్నారు. పుట్టిన రోజు, పండగలు, ప్రత్యేక సందర్భాల్లో అభిమానులు రజనీ ఇంటి ముందు సందడి చేస్తుంటారు. తమ హీరోను ఒక్కసారైనా చూసి వెళ్లిపోవాలని ఉవ్విళ్లూరుతుంటారు. తలైవా కూడా అభిమానులను నిరాశపర్చకుండా ఇంటి బయటకు వచ్చి అందరికీ అభివారం చేసేసి వెళ్లిపోతారు.
సూపర్ స్టార్‌కు రజనీకాంత్ కు దేశవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. ముఖ్యంగా తమిళనాట అయితే తలైవాకు మిలియన్ల కొద్దీ ఫ్యాన్స్ ఉన్నారు. పుట్టిన రోజు, పండగలు, ప్రత్యేక సందర్భాల్లో అభిమానులు రజనీ ఇంటి ముందు సందడి చేస్తుంటారు. తమ హీరోను ఒక్కసారైనా చూసి వెళ్లిపోవాలని ఉవ్విళ్లూరుతుంటారు. తలైవా కూడా అభిమానులను నిరాశపర్చకుండా ఇంటి బయటకు వచ్చి అందరికీ అభివారం చేసేసి వెళ్లిపోతారు. సంక్రాంతి సందర్భంగా జనవరి 15న కూడా రజనీ ఇంటి వద్ద ఇలాంటి పరిస్థితే నెలకొంది. అయితే ఈ పరిస్థితిపైనే ఆ కాలినీలో ఉన్న ఓ భామ్మ సీరియస్ అయింది. రజినీతో పాటే.. ఆయన ఫ్యాన్స్‌కు ఇచ్చిపడేసింది. సంక్రాంతి రోజు… చెన్నైలోని పోయెస్ గార్డ్‌లో సూపర్ స్టార్ ఇంటి ముంగిట ఉదయాన్నే వేలాది మంది అభిమానులు బారులు తీరారు. దీంతో ఎప్పటిలాగానే రజనీ బయటకు వచ్చి అభివాదం చేశారు. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. అందరూ ఆరోగ్యంగా, సంతోషంగా ఉండాలని దేవుడిని కోరుకుంటున్నానన్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ప్రాణం తీసిన సెల్ ఫోన్ టాకింగ్ వీడియో
సడన్‌గా బీపీ ఎక్కువైతే ఇలా చేయండి.. తక్షణం ఉపశమనం వీడియో
రైలులో రెచ్చిపోయిన కానిస్టేబుల్..విద్యార్ధినితో అసభ్యంగా వీడియో
ఎనిమిది మంది ప్రాణాలు కాపాడిన బాలుడు.. వీడియో
బిర్యానీ ఆర్డర్ల మోత.. నిమిషానికి 200 ఆర్డర్లు వీడియో
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో

