HanuMan: బాలయ్య మెచ్చిన ‘హను-మ్యాన్’
సంక్రాంతి పండగకు విడుదలైన హనుమాన్ ప్రభంజనం ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. తేజ సజ్జా హీరోగా ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన ఈ సూపర్ హీరో సినిమాకు ఆడియెన్స్ నుంచి సూపర్ రెస్పాన్స్ వస్తోంది. థియేటర్లు తక్కువగా కేటాయించినప్పటికీ విడుదలైన నాలుగు రోజుల్లోనే 100 కోట్ల వసూళ్లు సాధించడం హనుమాన్ సినిమాకు వస్తున్న ఆదరణకు నిదర్శనం. ప్రేక్షకులతో పాటు పలువురు ప్రముఖులు ఈ సినిమాను వీక్షిస్తున్నారు.
సంక్రాంతి పండగకు విడుదలైన హనుమాన్ ప్రభంజనం ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. తేజ సజ్జా హీరోగా ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన ఈ సూపర్ హీరో సినిమాకు ఆడియెన్స్ నుంచి సూపర్ రెస్పాన్స్ వస్తోంది. థియేటర్లు తక్కువగా కేటాయించినప్పటికీ విడుదలైన నాలుగు రోజుల్లోనే 100 కోట్ల వసూళ్లు సాధించడం హనుమాన్ సినిమాకు వస్తున్న ఆదరణకు నిదర్శనం. ప్రేక్షకులతో పాటు పలువురు ప్రముఖులు ఈ సినిమాను వీక్షిస్తున్నారు. చిత్రబృందంపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. తాజాగా నందమూరి బాలకృష్ణ కూడా హనుమాన్ సినిమాను చూశారు. హైదరాబాద్ సిటీలోని ప్రసాద్ ల్యాబ్స్‌లో బాలయ్య కోసం ‘హనుమాన్’ స్పెషల్ షో ప్రదర్శించారు. హీరో తేజ సజ్జా, డైరెక్టర్ ప్రశాంత్ వర్మ కూడా ఈ స్పెషల్ స్క్రీనింగ్‌కు హాజరయ్యారు. సినిమాను చూసిన బాలయ్య చాలా హ్యాపీగా ఫీలయ్యారట. తేజ సజ్జా, ప్రశాంత్ వర్మలతో చిత్ర బృందానికి అభినందనలు తెలిపారట.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
జనవరి 22 వరకు అయోధ్య రూట్‌లో వెళ్లే రైళ్లు రద్దు
‘శ్రీరామ్‌చరిత్‌మానస్’ పుస్తకాలకు పెరిగిన డిమాండ్.. ప్రింట్ చేయలేక చేతులెత్తేసిన ప్రెస్
ధ్వనివేగానికి మించి ప్రయాణించే విమానం.. నాసా ఆవిష్కరణ..
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!
కళ్ల ముందే కాలిబూడిదైన బైక్..!
నువ్వెవడ్రా.. పెద్ద డాక్టర్‌వా! డాక్టర్‌పై రోగి కుమారుడు దాడి
రెస్టారెంట్లో శాండ్విచ్ తింటున్న కస్టమర్..సగం తిన్నాక అందులో
అమెరికాలో ఏడాదికి రూ. కోటి సంపాదన.. కానీ మిగిలేదెంత?
ఒక్క మెసేజ్‌తో ప్రియుడ్ని.. కటకటాల్లోకి పంపించిన ప్రియురాలు!

