HanuMan: 4 రోజుల్లోనే 100కోట్లు కొల్లగొట్టిన హనుమాన్
డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన హనుమాన్ సినిమా ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. సంక్రాంతి సందర్భంగా జనవరి 12న విడుదలైన ఈ మూవీ ఘన విజయం సాధించింది. విడదల కంటే ముందే ప్రీమియర్స్తో సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా.. ఇప్పుడు పాన్ ఇండియా స్థాయిలో కలెక్షన్లతో సెన్సేషన్ అవుతోంది. ఇక ఈక్రమంలోనే రీసెంట్‌గా వంద కోట్ల క్లబ్‌లోకెక్కి.. అందర్నీ వావ్ అనేలా చేస్తోంది. ఎస్ ! ఇప్పటివరకు హనుమాన్ మూవీ..
డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన హనుమాన్ సినిమా ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. సంక్రాంతి సందర్భంగా జనవరి 12న విడుదలైన ఈ మూవీ ఘన విజయం సాధించింది. విడదల కంటే ముందే ప్రీమియర్స్తో సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా.. ఇప్పుడు పాన్ ఇండియా స్థాయిలో కలెక్షన్లతో సెన్సేషన్ అవుతోంది. ఇక ఈక్రమంలోనే రీసెంట్‌గా వంద కోట్ల క్లబ్‌లోకెక్కి.. అందర్నీ వావ్ అనేలా చేస్తోంది. ఎస్ ! ఇప్పటివరకు హనుమాన్ మూవీ.. ప్రపంచవ్యాప్తంగా 100 కోట్లు వసూలు చేసింది. ఈవిషయాన్ని తెలియజేస్తూ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ట్వీట్ చేశారు. 100 కోట్ల క్లబ్ లో చేరిన మొదటి సినిమా.. అంటూ సంతోషం వ్యక్తం చేశారు. ప్రేక్షకులకు కృతజ్ఞతలంటూ.. తన ట్వీట్లో కోట్ కూడా చేశారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
వైరల్ వీడియోలు
Latest Videos