Prabhas Bujji: ప్రభాస్‌ బుజ్జిపై.. ఆనంద్ మహీంద్రా ఇంట్రెస్టింగ్ ట్వీట్.

గత వారం రోజులుగా సోషల్ మీడియాలో కల్కి 2898 ఏడీ సినిమా గురించి పెద్ద చర్చే నడుస్తోంది. ఇటీవల భైరవ బుజ్జిని పరిచయం చేస్తూ విడుదల చేసిన వీడియోకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఇటీవల బుజ్జి కోసం భారీ ఈవెంట్ నిర్వహించింది చిత్రయూనిట్. ఈ ఈవెంట్లో అభిమానులకు పరిచయం చేసేందుకు బుజ్జిని స్వయంగా డ్రైవ్ చేస్తూ తీసుకువచ్చాడు ప్రభాస్. డిఫరెంట్ లుక్‏లో స్టైలీష్ గా ఉన్న బుజ్జిని చూసి ఫిదా అయ్యారు ఫ్యాన్స్.

Prabhas Bujji: ప్రభాస్‌ బుజ్జిపై.. ఆనంద్ మహీంద్రా ఇంట్రెస్టింగ్ ట్వీట్.

|

Updated on: May 26, 2024 | 5:40 PM

గత వారం రోజులుగా సోషల్ మీడియాలో కల్కి 2898 ఏడీ సినిమా గురించి పెద్ద చర్చే నడుస్తోంది. ఇటీవల భైరవ బుజ్జిని పరిచయం చేస్తూ విడుదల చేసిన వీడియోకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఇటీవల బుజ్జి కోసం భారీ ఈవెంట్ నిర్వహించింది చిత్రయూనిట్. ఈ ఈవెంట్లో అభిమానులకు పరిచయం చేసేందుకు బుజ్జిని స్వయంగా డ్రైవ్ చేస్తూ తీసుకువచ్చాడు ప్రభాస్. డిఫరెంట్ లుక్‏లో స్టైలీష్ గా ఉన్న బుజ్జిని చూసి ఫిదా అయ్యారు ఫ్యాన్స్. అడ్వాన్స్డ్ టెక్నాలజీని వినియోగిస్తూ రూపొందించిన బుజ్జి కారుకు అద్భుతమైన ఫీచర్స్ ఉన్నాయి. దీంతో కల్కి ప్రాజెక్ట్ పై మరింత ఆసక్తి నెలకొంది. సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో వస్తున్న ఈ మూవీలో ఇంకెన్ని విభిన్న వాహనాలు ఉంటాయి ?.. అసలు సినిమా ఏ స్థాయిలో ఉండబోతుంది అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా బుజ్జికి సంబంధించిన స్పెషల్ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. బుజ్జి కారు స్పెషాలిటీస్ పరిచయం చేస్తూ ఉన్న వీడియో ఆకట్టుకుంటోంది.

తాజాగా ప్రముఖ వ్యాపారవేత్త మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా టాలీవుడ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ పై ప్రశంసలు కురిపించారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా పోస్ట్ పెట్టారు. “నిజానికి సరదా సంగతులు ట్విట్టర్ లోనే కనిపిస్తాయి. నాగ్ అశ్విన్.. అతడి టీమ్ గొప్పగా ఆలోచించడానికి భయపడరు. వారిని చూస్తుంటే గర్వంగా ఉంది. అడ్వాన్స్డ్ టెక్నాలజీ వాహనాలు తయారు చేయడంలో కల్కి చిత్రయూనిట్ చెన్నైలోని మహీంద్రా రీసెర్చ్ వ్యాలీ టీమ్ సహయపడుతుంది. బుజ్జి వాహనం రెండు మహీంద్రా ఇ- మోటర్లతో నడుస్తుంది. జయం ఆటోమోటివ్స్ కూడా ఈ వెహికల్ రూపొందించడంలో భాగమైంది ” అని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఆనంద్ మహీంద్రా ట్వీట్ నెట్టింట వైరల్ అవుతోంది.

మరిన్ని వీడియోస్ కోసం:

Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.

Follow us
Latest Articles
టాస్ గెలిచిన అమెరికా.. సౌతాఫ్రికా ప్లేయింగ్ 11లో కీలక మార్పు
టాస్ గెలిచిన అమెరికా.. సౌతాఫ్రికా ప్లేయింగ్ 11లో కీలక మార్పు
ఒక రోజులో ఎన్ని కప్పుల పాలు తాగాలి..? అతిగా తాగితే ఏమవుతుందంటే..
ఒక రోజులో ఎన్ని కప్పుల పాలు తాగాలి..? అతిగా తాగితే ఏమవుతుందంటే..
పెళ్లింట విషాదం.. మెహంది ఫంక్షన్ లో డ్యాన్స్ చేస్తూ వధువు మృతి..
పెళ్లింట విషాదం.. మెహంది ఫంక్షన్ లో డ్యాన్స్ చేస్తూ వధువు మృతి..
కల్కి ప్రీ రిలీజ్ ఈవెంట్ లైవ్..
కల్కి ప్రీ రిలీజ్ ఈవెంట్ లైవ్..
సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం.. ప్రొటెం స్పీకర్‌గా గోరంట్ల బుచ్చయ్య
సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం.. ప్రొటెం స్పీకర్‌గా గోరంట్ల బుచ్చయ్య
రాజధాని అమరావతిలో సీఎం చంద్రబాబు పర్యటన.. సందర్శించే ప్రాంతాలివే
రాజధాని అమరావతిలో సీఎం చంద్రబాబు పర్యటన.. సందర్శించే ప్రాంతాలివే
వంశపారంపర్యంగా వచ్చే ఈ వ్యాధి బారిన పడితే డేంజర్ లక్షణాలు ఏమిటంటే
వంశపారంపర్యంగా వచ్చే ఈ వ్యాధి బారిన పడితే డేంజర్ లక్షణాలు ఏమిటంటే
అనుకూలంగా గ్రహాల సంచారం.. ఆ రాశుల వారికి శుభ యోగాలు పక్కా..!
అనుకూలంగా గ్రహాల సంచారం.. ఆ రాశుల వారికి శుభ యోగాలు పక్కా..!
100 సెంచరీలు లోడింగ్ ఇక్కడ.. కోహ్లీ జోష్ మాములుగా లేదుగా
100 సెంచరీలు లోడింగ్ ఇక్కడ.. కోహ్లీ జోష్ మాములుగా లేదుగా
ఐస్‌క్రీమ్‌లో మొన్న చేతివేలు.. ఇప్పుడు చాక్లెట్ సిరప్‌లో ఎలుక
ఐస్‌క్రీమ్‌లో మొన్న చేతివేలు.. ఇప్పుడు చాక్లెట్ సిరప్‌లో ఎలుక
'నా వల్ల చెడ్డ పేరు వస్తుందంటే టీడీపీకి గుడ్ బై చెప్తా'.. జేసీ
'నా వల్ల చెడ్డ పేరు వస్తుందంటే టీడీపీకి గుడ్ బై చెప్తా'.. జేసీ
వీరికి నారింజ పండ్లు విషంతో సమానం.. నారింజపండ్లు తింటున్నారా.?
వీరికి నారింజ పండ్లు విషంతో సమానం.. నారింజపండ్లు తింటున్నారా.?
బాధ కలిగితే మనసారా ఏడ్చేయండి.. ఎన్ని లాభాలో తెలుసా.?
బాధ కలిగితే మనసారా ఏడ్చేయండి.. ఎన్ని లాభాలో తెలుసా.?
ఇజ్రాయెల్ కు షాక్‌.. హమాస్ దాడిలో 8 మంది సైనికులు హతం.
ఇజ్రాయెల్ కు షాక్‌.. హమాస్ దాడిలో 8 మంది సైనికులు హతం.
అతిథి సత్కారాలలో 152 రకాల వంటకాలతో అదరహో అనిపించిన ఆంధ్రా వంటకాలు
అతిథి సత్కారాలలో 152 రకాల వంటకాలతో అదరహో అనిపించిన ఆంధ్రా వంటకాలు
అమెరికా గడ్డపై రికార్డులే రికార్డులు.. దటీజ్ ప్రభాస్‌రా బచ్చాస్‌.
అమెరికా గడ్డపై రికార్డులే రికార్డులు.. దటీజ్ ప్రభాస్‌రా బచ్చాస్‌.
విజయ్‌ సేతుపతి కాళ్లకు మొక్కిన టాలీవుడ్ స్టార్ డైరెక్టర్.. వీడియో
విజయ్‌ సేతుపతి కాళ్లకు మొక్కిన టాలీవుడ్ స్టార్ డైరెక్టర్.. వీడియో
బంపర్ ఆఫర్ కొట్టేసిన కుమారీ ఆంటీ.. ఈ సారి దశ తిరిగినట్టే.!
బంపర్ ఆఫర్ కొట్టేసిన కుమారీ ఆంటీ.. ఈ సారి దశ తిరిగినట్టే.!
'నా మొగుడితో అక్రమ సంబంధం పెట్టుకుంది' హీరోయిన్‌పై హీరో పెళ్లాం..
'నా మొగుడితో అక్రమ సంబంధం పెట్టుకుంది' హీరోయిన్‌పై హీరో పెళ్లాం..
కార్తీక దీపం నటికి వింత అనుభవం.. బతికిపోయింది లేకపోతేనా.! వీడియో
కార్తీక దీపం నటికి వింత అనుభవం.. బతికిపోయింది లేకపోతేనా.! వీడియో