దేవర కోసం గాల్లో రక్త తర్పణం.. తమిళ్ తంబీల వింత మొక్కు
నిన్న గాక మొన్నే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మీద తమకున్న అభిమానాన్ని చూపిస్తూ.. ఒంటికి చువ్వులు గుచ్చుకుని గాల్లో వేలాడారు కొంత మంది తమిళ తమ్ముళ్లు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కోసం కూడా ఇదే చేసి.. రక్తం చిందించారు. ఇక మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కోసం కూడా.. సేమ్ టూ సేమ్ ఇలాగే చేసి.. చెర్రీపై తమకున్న పిచ్చి ప్రేమను ఈ ప్రపంచానికే చూపించారు. ఇక ఇదే తమిళ తంబీలు.. తాజాగా యంగ్ టైగర్ పై విషయంలో కూడా ఇదే చేశారు. తమ దేవర కోసం గాల్లో వేలాడుతూ..
నిన్న గాక మొన్నే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మీద తమకున్న అభిమానాన్ని చూపిస్తూ.. ఒంటికి చువ్వులు గుచ్చుకుని గాల్లో వేలాడారు కొంత మంది తమిళ తమ్ముళ్లు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కోసం కూడా ఇదే చేసి.. రక్తం చిందించారు. ఇక మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కోసం కూడా.. సేమ్ టూ సేమ్ ఇలాగే చేసి.. చెర్రీపై తమకున్న పిచ్చి ప్రేమను ఈ ప్రపంచానికే చూపించారు. ఇక ఇదే తమిళ తంబీలు.. తాజాగా యంగ్ టైగర్ పై విషయంలో కూడా ఇదే చేశారు. తమ దేవర కోసం గాల్లో వేలాడుతూ.. రక్త తర్పణం చేశారు. తారక్ సల్లగా ఉండాలని ఆ దేవున్ని వేడుకున్నారు. ఇక తెలుగు రాష్ట్రాలతో పాటు.. తమిళ నాడులో కూడా యంగ్ టైగర్ ఎన్టీఆర్కు ఫ్యాన్ ఫాలోయింగ్ బాగానే ఉంది. ఇది చాలా సందర్భాల్లో మనకు కనిపించింది నెట్టింట వైరల్ అయింది. కాని వీటన్నింటికి భిన్నంగా… తాజాగా కొంత మంది తమిళ తమ్ముళ్లు ఎన్టీఆర్ పై తమకున్న అభిమానాన్ని వినూత్నంగా చూపించారు. తమిళనాడులో ఫేమస్ అయిన హోసూరు కావడి పండుగను ఇందుకు ఎంచుకున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Bhola Shankar: మొత్తానికి 55కోట్లు గంగపాలు..
Chiranjeevi: చిరు సీరియస్ డెసిషన్ డైరెక్టర్స్‌కు వార్నింగ్ ??
Bhola Shanklar: బుక్ మై ఫో ఎఫెక్ట్.. పరువు పోయిందిగా !!
2 సినిమాల దెబ్బతో దిక్కుతోచని స్థితిలో ప్రొడ్యూసర్ !!
Bhola Shankar: చిరుకు ముందే తెలుసా ?? అందుకేనా ఆ సైలెన్స్ ??
భార్యను చెల్లిగా పరిచయం చేసాడు.. మరో పిల్లకి కోట్లు లో టోకరా
ప్రయోజకుడై వచ్చిన కొడుకును చూసి తల్లి రియాక్షన్
తెల్లవారిందని తలుపు తెరిచిన యజమాని.. వరండాలో ఉన్నది చూసి షాక్
తండ్రితో కలిసి రీల్స్ చేసింది.. ఇంతలోనే విధి వక్రించి
నాన్నా కాపాడు అంటూ ఫోన్ చేసాడు.. కానీ ఏమీ చేయలేకపోయాను
ఏంట్రా ఇదీ.. ఇంక మీరు మారరా..
ఎయిడ్స్ సోకిన తల్లికి తోడుగా ఆసుపత్రికి 8 ఏళ్ల బాలుడు..చివరికి

