Chiranjeevi: చిరు సీరియస్ డెసిషన్ డైరెక్టర్స్‌కు వార్నింగ్ ??
అడుసుతొక్కనేలా కాలు కడగనేలా..! మోహమాట పడనేలా.. సినిమా చేయనేలా.. రిజెల్ట్ చూసి షాకవ్వనేలా..! అనే కామెంట్స్ ఇప్పుడు చిరుపై నేరుగా.. కాస్త గట్టిగా వస్తున్నాయి. భోళా శంకర్ చిరు రేంజ్ సినిమా కాదనే హాట్ కామెంట్స్ కూడా అన్ని వర్గాల నుంచి దూసుకువస్తున్నాయి. రిమేక్‌లు అవసరమా అనే ప్రశ్నలు కూడా వర్షంలా.. చిరు మీదనే పడుతున్నాయి. ఇక ఈక్రమంలోనే చిరు సీరియస్ డిసీషన్ తీసుకున్నారట. తన నెక్ట్స్ సినిమాలు ఎలా ఉండాలో ఇప్పుడే ఫిక్స్ అయిపోయారట.
అడుసుతొక్కనేలా కాలు కడగనేలా..! మోహమాట పడనేలా.. సినిమా చేయనేలా.. రిజెల్ట్ చూసి షాకవ్వనేలా..! అనే కామెంట్స్ ఇప్పుడు చిరుపై నేరుగా.. కాస్త గట్టిగా వస్తున్నాయి. భోళా శంకర్ చిరు రేంజ్ సినిమా కాదనే హాట్ కామెంట్స్ కూడా అన్ని వర్గాల నుంచి దూసుకువస్తున్నాయి. రిమేక్‌లు అవసరమా అనే ప్రశ్నలు కూడా వర్షంలా.. చిరు మీదనే పడుతున్నాయి. ఇక ఈక్రమంలోనే చిరు సీరియస్ డిసీషన్ తీసుకున్నారట. తన నెక్ట్స్ సినిమాలు ఎలా ఉండాలో ఇప్పుడే ఫిక్స్ అయిపోయారట. మరో డిజాస్టర్ మూవీ రాకుండా.. చాలా జాగ్రత్త పడుతున్నారట. ఎస్ ! ఆఫ్టర్ రీఎంట్రీ తన ఫస్ట్ ఫిల్మ్ ఖైదీ నెంబర్ 150తో రికార్డుల క్రియేట్ చేసిన మెగాస్టార్ చిరు.. ఆ తరువాత సైరా తో పాన్ ఇండియన్ రేంజ్లో బజ్ చేశారు. కానీ తరువాత వచ్చిన ఆచార్యతో మాత్రం అందర్నీ డిస్సపాయింట్ చేశారు. దాని నుంచి తేరుకొని.. వెంటనే మలయాళీ హిట్ మూవీ.. లూసీఫర్‌ను గాడ్ ఫాదర్‌గా తెలుగులో రిమేక్ చేసి మంచి హిట్ అందుకున్నారు. కానీ కలెక్షన్స్‌లలో మాత్రం తన మార్క్ చూపించలేకపోయారు. రీమేక్ అవసరమా అనే కొశ్చ్వన్ మొట్టమొదటి సారిగా అప్పుడు వచ్చేలా చేసుకున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Bhola Shanklar: బుక్ మై ఫో ఎఫెక్ట్.. పరువు పోయిందిగా !!
2 సినిమాల దెబ్బతో దిక్కుతోచని స్థితిలో ప్రొడ్యూసర్ !!
Bhola Shankar: చిరుకు ముందే తెలుసా ?? అందుకేనా ఆ సైలెన్స్ ??
నడిరోడ్డుపై కరెన్సీ నోట్ల కుప్ప.. అసలేం జరిగింది?
పులసలకు మించి క్రేజ్.. ఈ రొయ్యల సొంతం!
3,000 కి.మీ. నడిచి అమ్మవారి చెంతకు చేరిన బుల్లి ఏనుగు!
ఆహా.. ఈ పానీపూరీ అదృష్టమే.. అదృష్టం..
జలపాతం వద్ద షాకింగ్ సీన్..
ముంబై వీధుల్లో బిచ్చమెత్తుకుంటున్న ఎమ్మెల్యే.. ఏం జరిగిందంటే
అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన భారతీయ రైల్వే

