Bhola Shankar: మొత్తానికి 55కోట్లు గంగపాలు..
తెలుగు టూ స్టేట్స్‌లో భోళా శంకర్ మూవీ ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. రిలీజ్కు ముందు రిలీజ్‌కు ముందు తర్వాత.. కూడా తెలుగు టూ స్టేట్స్‌లో ట్రెండీ టాపిక్‌గా కంటిన్యూ అవుతూనే ఉంది. కారణం ఈ సినిమా టాక్. చిరు రేంజ్ ఉన్న స్టార్ చేయాల్సిన సినిమా కాదనే.. యునానిమస్ ఓపీనియన్. మరి ఇలాంటి రెస్పాన్స్ ఆలోవర్ తెలుగు ఫిల్మ్ లవర్స్ నుంచి వస్తున్న క్రమంలో.. ఇప్పటి వరకు అంటే.. మూడు రోజులకు గాను.. మెగాస్టార్ భోళా శంకర్ ఎంత వసూళ్ చేసింది.
తెలుగు టూ స్టేట్స్‌లో భోళా శంకర్ మూవీ ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. రిలీజ్కు ముందు రిలీజ్‌కు ముందు తర్వాత.. కూడా తెలుగు టూ స్టేట్స్‌లో ట్రెండీ టాపిక్‌గా కంటిన్యూ అవుతూనే ఉంది. కారణం ఈ సినిమా టాక్. చిరు రేంజ్ ఉన్న స్టార్ చేయాల్సిన సినిమా కాదనే.. యునానిమస్ ఓపీనియన్. మరి ఇలాంటి రెస్పాన్స్ ఆలోవర్ తెలుగు ఫిల్మ్ లవర్స్ నుంచి వస్తున్న క్రమంలో.. ఇప్పటి వరకు అంటే.. మూడు రోజులకు గాను.. మెగాస్టార్ భోళా శంకర్ ఎంత వసూళ్ చేసింది. ఇంకెంత వసూలు చేస్తే.. ప్రొడ్యూసర్ పెట్టిన డబ్బు వెనక్కి వస్తుంది తెలుసుకోవాలంటే..ఈ వీడియోను చివరి వరకు చూడండి! అజిత్ వేదాలం సినిమాకు రిమేక్ గా… మెహర్ రమేష్ డైరెక్షన్లో చిరు చేసిన భోళా శంకర్ మూవీ.. రిలీజ్ ముందే దాదాపు 77.1 క్రోర్ ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. ఇక సినిమా రిలీజ్ తర్వాత డే వన్ వరల్డ్ వైడ్ 28.3 క్రోర్ గ్రాస్ వసూలు చేసింది. మార్నింగ్ షోనే డివైడ్ టాక్ వచ్చినప్పటికీ.. చిరు సినిమా కావడంతో..ఈ రేంజ్ వసూళ్లను రాబట్టింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Chiranjeevi: చిరు సీరియస్ డెసిషన్ డైరెక్టర్స్‌కు వార్నింగ్ ??
Bhola Shanklar: బుక్ మై ఫో ఎఫెక్ట్.. పరువు పోయిందిగా !!
2 సినిమాల దెబ్బతో దిక్కుతోచని స్థితిలో ప్రొడ్యూసర్ !!
Bhola Shankar: చిరుకు ముందే తెలుసా ?? అందుకేనా ఆ సైలెన్స్ ??
క్యాండీ క్రష్‌లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్‌న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్‌నినో.. చేదెక్కిన సీతాఫలం!
దసరా పండుగకు టీజీఎస్ఆర్టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్ ఉంటుందా?
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో

