Pushpa: పుష్ప సినిమాలో విలన్ పాత్రపై క్రేజీ టాక్..! వీడియో
స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్.. ప్రధాన పాత్రలో డైరెక్టర్ సుకుమర్ తెరకెక్కిస్తున్న సినిమా పుష్ప. పాన్ ఇండియా లెవల్లో ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా రూపొందిస్తున్నారు.
స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్.. ప్రధాన పాత్రలో డైరెక్టర్ సుకుమర్ తెరకెక్కిస్తున్న సినిమా పుష్ప. పాన్ ఇండియా లెవల్లో ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా రూపొందిస్తున్నారు. ఆర్య, ఆర్య 2 వంటి సూపర్ హిట్ చిత్రాల తర్వాత సుకుమార్, అల్లు అర్జున్ కాంబోలో వస్తున్న ఈ మూవీపై ప్రేక్షకుల్లో అంచనాలు భారీగానే ఉన్నాయి. ఇక ప్రేక్షకుల అంచనాలకు తగ్గట్టుగానే..ఈ మూవీ పోస్టర్స్, ఇంట్రడ్యూసింగ్ వీడియోస్ విడుదల చేస్తున్నారు మేకర్స్. అయితే ఈ మూవీకి సంబంధించిన ఓ న్యూస్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. మొదటి నుంచి ‘పుష్ప’ సినిమాలో ప్రతినాయకుడి పాత్ర పై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇందులో విలన్ పాత్రలో మళయాల నటుడు ఫహద్ ఫాజిల్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఆయన ఫస్ట్ లుక్ కూడా రివీల్ చేశారు ఈ మూవీ మేకర్స్.
మరిన్ని ఇక్కడ చూడండి: హైదరాబాద్ శివారులో మళ్లీ చెడ్డీగ్యాంగ్ హల్‌చల్.. సీసీటీవీ కెమెరాల్లో చెడ్డీ గ్యాంగ్ కదలికలు.. వీడియో
సదాశివపేట జాతీయ రహదారి పై బస్సులో చైన్ స్నాచింగ్.. చెరువులో దూకిన చైన్‌స్నాచర్లు.. వీడియో
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో
పెళ్లి సింపుల్గా..రిసెప్షన్ ఘనంగా..ఏకంగా వెయ్యిమంది వంటవాళ్లతో
100 క్షిపణులను మోహరించిన చైనా వీడియో
డెడ్లైన్ వచ్చేస్తోంది..త్వరపడండి వీడియో
ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్
రోడ్డుపైకి వేగంగా వచ్చిన నక్క .. పొంచి ఉన్న ప్రమాదం వీడియో

