కత్రినా కైఫ్ కు సేమ్ టూ సేమ్ జిరాక్స్‌ కాపీ.. అసలు కత్రినా ఎవరో గుర్తుపట్టడం కష్టమే..! వీడియో

ఈ యువతిని చూడగానే కత్రినా కైఫ్ అనే అనుకుంటారు. కానీ ముమ్మాటికి ఆమె హీరోయిన్‌ కత్రినా కైఫ్‌ కానే కాదు. ఆమెలా ఉండే ఓ యువతి. ఇరువురి ఫోటోలు పక్కపక్కన పెడితే అసలు కత్రినా ఎవరో కూడా గుర్తించడం కష్టం.

ఈ యువతిని చూడగానే కత్రినా కైఫ్ అనే అనుకుంటారు. కానీ ముమ్మాటికి ఆమె హీరోయిన్‌ కత్రినా కైఫ్‌ కానే కాదు. ఆమెలా ఉండే ఓ యువతి. ఇరువురి ఫోటోలు పక్కపక్కన పెడితే అసలు కత్రినా ఎవరో కూడా గుర్తించడం కష్టం. ఫేస్ కట్స్ మాత్రమే కాదు ఫిజిక్ విషయంలోనూ ఈ యువతి యాజిటీజ్‌గా కత్రినాలానే ఉంది. ఇంతకీ ఈ బ్యూటీ ఎవరో మీకు తెలుసా..? ఈ యువతి పేరు అలీనా రాయ్. ఇన్‌స్టాగ్రామ్‌‌లో ఈ ముద్దుగుమ్మకు విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. ఏకంగా 2లక్షల ఫాలోవర్లతో సోషల్ స్టార్‌గా అదరగొడుతోంది. మాములుగా అమ్మాయి అంటేనే నెటిజన్లు క్యూ కడతారు. ఇక అచ్చం బాలీవుడ్‌ హీరోయిన్‌ కత్రినా కైఫ్‌లా ఉంటే.. వదులుతారా చెప్పండి. అందుకే ఆమె ఫోటోలకు, వీడియోలకు లైక్స్, షేర్స్, కామెంట్స్‌తో రచ్చ చేస్తున్నారు.

 

మరిన్ని ఇక్కడ చూడండి: Big News Big Debate: ప్రకాష్‌ రాజ్ vs మంచు విష్ణు గొడవలతో టాలీవుడ్‌ రోడ్డున పడిందా..?(లైవ్ వీడియో)

Priyanka Gandhi Video: చీపురు పట్టిన ప్రియాంక గాంధీ.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కాంగ్రెస్ నేత వీడియో..

Click on your DTH Provider to Add TV9 Telugu