సదాశివపేట జాతీయ రహదారి పై బస్సులో చైన్ స్నాచింగ్.. చెరువులో దూకిన చైన్‌స్నాచర్లు.. వీడియో
సంగారెడ్డి జిల్లాలో చైన్ స్నాచర్ల హల్‌చల్.. సదాశివపేట జాతీయ రహదారి పై బస్సులో చైన్ స్నాచింగ్.. పట్టుకోవడానికి ప్రయత్నించగా చెరువులో దూకిన దొంగలు.. చెరువు చాలా.. దూరం ఉండటంతో ఈద లేక వెనక్కి వచ్చిన దొంగలు.. దొంగలను పట్టుకొని పోలీసులకు అప్పగించిన స్థానికులు
మరిన్ని ఇక్కడ చూడండి: తలను భూమిలో పెట్టి.. ఆపై మట్టిని కప్పి.. బుక్కెడు బువ్వ కోసం.. వీడియో
వైరల్ వీడియోలు
Latest Videos